Breaking News

Monthly Archives: November 2014

‘ఆసరా’పై రభాస… సర్వే తప్పులతో గందరగోళం… జడ్పీలో ప్రజాప్రతినిధుల ప్రశ్నల వర్షం… సాధాసిదగా జడ్పీలో చర్చ

నిజామాబాద్‌ ప్రతినిధి, నవంబరు 30, జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం తూ తూ మంత్రంగా ముగిసింది. అదే కోవలో అధికార పార్టీ ఎమ్మేల్యేలు, ప్రజా ప్రతినిధులు ఆసరా పథకం అమలు తీరుపై, సమగ్ర సర్వే లో తప్పుల తడికలపై మంత్రిని, కలెక్టర్‌ను నిలదీసారు. ఏల్లారెడ్డి ఎమ్మేల్యే రవిందర్‌రెడ్డి, ఆర్మూర్‌ ఎమ్మేల్యే జీవన్‌రెడ్డిలు ప్రధానంగా ఈ ఆంశాన్ని లేవనేత్తారు. వితంతువులకు భర్త మరణ ధృవీకరణ పత్రం తీసుకు వస్తేనే అలాగే ఒకోక ఇంట్లో తండ్రిక బదులు కొడుకు పెన్షన్‌ మంజూరి చేస్తున్నరన్నారు. సమగ్ర సర్వేలో సర్వేచేసిన ...

Read More »

అర్హులందరికి పెన్షన్లు… జిల్లా అభివృద్దిపై ప్రత్యేక దృష్టి… మంత్రి పోచారం

నిజామాబాద్‌, నవంబరు 30, ఆసరా పించన్లను అర్హులైన వారందరికి అందిస్తామని, వితంతవులకు కూడా భర్తల మరణ ధృవపత్రం లేకున్న సర్వే చేసి పెన్షన్లు మంజూరి చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం జడ్పీలో జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి పోచారం మాట్లాడుతూ రాష్ట్రంలో నాలుగు ఏళ్లలో రూ.35 వేల కోట్లతో తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేస్తున్నామని, సర్వే కోసం రూ.105 కోట్లు ఇప్పటికే మంజూరి చేయడం జరిగిందన్నారు. ఈ ఏడు రూ.2 వేల ...

Read More »

ఎమ్మేల్యే ఆరోగ్యం కుదుటుప‌డాల‌ని ప్ర‌త్యేక పూజ‌లు

బోధ‌న్‌, న‌వంబ‌ర్‌30:   బోధ‌న్ ఎమ్మేల్యే ష‌కీల్ ఆరోగ్యం కుదుటుప‌డాల‌ని ఆదివారం ప‌ట్ట‌ణంలోని శ‌క్క‌ర్‌న‌గ‌ర్ రాంమందిర్ లో ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. అలాగే సీఎస్ ఐ చ‌ర్చిలో ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో బోధ‌న్ మున్సిప‌ల్ చైర్మెన్ ఎల్ల‌య్య‌, బిజెపీ కౌన్సిల‌ర్ రామ‌రాజు, టిఆర్ ఎస్ నాయ‌కులు ర‌జాక్‌, శ‌ర‌త్‌రెడ్డి, స‌త్య‌నారాయ‌ణ‌, సాయిలు, నీకంథం, రాజు, గోపాల‌కృష్ణ త‌దిత‌ర‌లు పాల్గోన్నారు.

Read More »

వారంలో ఎస్సైల బ‌దిలిలు

-పెకాట‌, మ‌ట్కాను  అరిక‌డ‌తాం -జిల్లా ఎస్పీ చంద్రశేఖ‌ర్‌రెడ్డి బోధ‌న్‌, న‌వంబ‌ర్‌30:  జిల్లా వ్యాప్తంగా వారం రోజుల‌లో ఎస్సైల బ‌దిలిలు, ఖాళీల‌ను భ‌ర్తీ చేస్తామ‌ని జిల్లా ఎస్పీ చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి అన్నారు. ఆదివారం బోధ‌న్ ప‌ట్ట‌ణంలోని ప‌ట్ట‌ణ‌ పోలీస్ స్టేష‌న్‌ను త‌నిఖి చేశారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న విలేక‌రుల‌తో  మాట్లాడారు.  డిసెంబ‌ర్ 6న మేగా లోక్ అదాల‌త్ నిర్వ‌హించి జిల్ల‌లోని 2500 కేసుల‌ను స‌త్వ‌ర‌మే ప‌రిష్క‌రిస్తామ‌న్నారు. బోధ‌న్‌, ఆర్ముర్ ప‌ట్ట‌ణాలకు రూర‌ల్ పోలీస్ స్టేష‌న్‌ల ఏర్పాటుకు ప్ర‌భుత్వానికి ప్ర‌తిపాద‌న‌లు పంపించిన‌ట్లు ఆయ‌న తెలిపారు. బోధ‌న్ ప‌ట్ట‌ణంలో ట్రాఫీక్ ...

Read More »

బిజెపీ పార్టిని బ‌లోపేతం చేయాలి

బోద‌న్‌, న‌వంబ‌ర్‌30:  బిజెపీ పార్టిని బ‌లోపేతం చేయుట‌కు పార్టి కార్య‌క‌ర్త‌లు కృషి చేయాల‌ని బిజెపీ బోద‌న్ ప‌ట్ట‌ణ అద్య‌క్షులు రామ‌రాజు అన్నారు. ఆదివారం ప‌ట్ట‌ణంలోని హ‌నుమ‌న్‌టెక్లిలో బిజెపీ స‌బ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ బిజెపీ పార్టీలో అత్య‌ధిక స‌భ్య‌త్వ న‌మోదు చేయించాల‌ని సూచించారు. న‌రేంద్ర‌మోడి పాల‌న చూసి యువ‌కులు, మ‌హిళ‌లు స్వ‌చ్చంధ‌గా స‌భ్య‌త్వ న‌మోదుకు ముందుకు వవ‌స్తున్నార‌ని తెలిపారు. ప్ర‌తి ఒక్క‌రు వంద‌శాతం స‌భ్య‌త్వ న‌మోదుకు కృషి చేయాల‌ని సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో బిజెపీ జిల్లా ఉపాధ్య‌క్షులు సుధాక‌ర్‌చారి, ...

Read More »

బిజేపి బ‌లోపేతానికి కృషి చేస్తాం

  ఆర్మూర్, న‌వంబ‌ర్ 30 : భార‌తీయ జ‌న‌తా పార్టీ బ‌లోపేతానికి కృషి చేస్తాం అని బిజేపి రాష్ట్ర కౌన్సిల్ స‌భ్యుడు పుప్పాల శివ‌రాజ్ అన్నారు. ఆదివారం ప‌ట్ట‌ణంలోని రాజారాంన‌గ‌ర్ కాలొనీలో స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మానికి ముఖ్య అథితిగా హాజ‌రై స‌భ్య‌త్వం న‌మోదు చేసుకున్న‌వారికి ఆయ‌న ర‌సీదును అంద‌జేసారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ దేశ ప్ర‌దాని న‌రేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ది ప‌నుల‌కు ప్ర‌జ‌లు ఆక‌ర్షితులై బిజేపి వైపు చూస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. అందులోభాగంగానే ఎక్క‌డ చూసినా యువ‌కులు, ప్ర‌జ‌లు స్వ‌చ్చందంగా స‌భ్య‌త్వం న‌మోదు ...

Read More »

స్వచ్ఛ ఆర్మూర్ ను నిర్మిద్దాం

  ఆర్మూర్, న‌వంబ‌ర్ 30 : ఆర్మూర్ ప‌ట్ట‌ణ‌లోని స్థానిక రాజారాంన‌గ‌ర్ కాలొనీలో స్థానిక టిఆర్ఎస్ నాయకులు అజీమ్ ఆద్వర్యంలో స్వ‌చ్ఛ్ భార‌త్ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. ఈ కార్య‌క్ర‌మానికి స్థానిక మున్సిప‌ల్ కౌన్సిల‌ర్లు హాజ‌రై కాలోనీలో ఉన్న చెత్తా చెదారాన్ని చీపుర్ల‌తో ఊడ్చి, పిచ్చిమొక్క‌ల‌నుతొల‌గించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ ప‌ట్ట‌ణ ప్ర‌జ‌లందరూ స్వ‌చ్ఛా భార‌త్ కార్య‌క్ర‌మాన్ని ఒక దీక్ష‌లా తీసుకోని ప‌రిస‌రాల‌ను శుభ్ర ప‌రుచుకుంటే స్వ‌చ్ఛ ఆర్మూర్ ను నిర్మించుకోవ‌చ్చ‌ని ఆయ‌న అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మున్సిప‌ల్ కౌన్సిల‌ర్లు ద్యాగ ఉద‌య్, కొక్కుల ర‌మాకాంత్, ...

Read More »

పౌష్టిక ఆహారంపై అవగాహన కల్పించాలి…. కలెక్టర్‌ రాస్‌

నిజామాబాద్‌ అర్బన్‌, నవంబరు 29, గ్రామీణ ప్రాంతాల్లో తల్లులకు పిల్లకు ఇచ్చే పౌష్టిక ఆహారంపై పూర్తిగా అవగాహన కల్పించాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రాస్‌ అధికారులను ఆదేశించారు. శనివారం ప్రగతిభవన్‌లో ఐసిడిఎస్‌ అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసారు. వయసు పెరిగిన పిల్లలకు సిలబసు ప్రకారం చదువు చెప్పెలా అంగన్‌వాడిలకు తగిన శిక్షణ ఇవ్వలని సూచించారు. ప్రి స్కూల్‌ విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతవరణంలో విద్యను అందించి, కావాల్సిన సౌకర్యాలు కల్పించాలన్నారు. పిల్లల మరణాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందని, ఈ ...

Read More »

పుష్కారాలకు ప్రణాళిక బద్దంగా ఏర్పాట్లు…. కలెక్టర్‌ రోనాల్డ్‌ రాస్‌

నిజామాబాద్‌, నవంబరు 29, జిల్లాలో 2015 జూలై 14 నుంచి 25 వరకు జరిగే గోదావరి పుష్కారాలకు అన్ని హంగుళాతో కూడిన ఏర్పాట్లను ప్రణాళిక బద్దంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రాస్‌ అధికారులను ఆదేశించారు. శనివారం ప్రగతిభవన్‌లో గోదావరి పుష్కారాల ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ 2003లో జరిగిన పుష్కారాల్లో జిల్లాలో కందకూర్తిలో-2, పోచంపాడ్‌-2, తడ్‌పాకల్‌లో-1 అయిదు ప్రాంతాల్లోనే ఏర్పాట్లు చేసారన్నారు. ఇప్పుడు మాత్రం అయిదుతో పాటు మరో ఎనిమిది ప్రాంతాల్లో ...

Read More »

అప్పుల బాధ భరించలేక వ్యక్తి ఆత్మహత్య.

రెంజల్‌, నవంబర్‌ 29, రెంజల్‌ మండల కేంద్రంలోని కందకుర్తి గ్రామ శివారులో గల గోదావరి నది ప్రక్కన, నవీపేట గ్రామానికి చెందిన డాంగే శ్రీనివాస్‌(35) అనే వ్యక్తి అప్పుల బాధ భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు రెంజల్‌ ఎస్సై టాటాబాబు తెలిపారు. మృతుని తండ్రి హన్మాండ్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు.

Read More »

పట్టువదలని రా(బా)స్‌… రాష్ట్రంలోనే అగ్రస్థానం… రాణిస్తున్న యువ కలెక్టర్‌

నిజామాబాద్‌ ప్రతినిధి, వామ్మో సారూ వస్తుండు… సారూ వస్తుండు… అంటు బెంబెలు ఎత్తుతుంటారు. ఏదైనా సమస్యను కలెక్టర్‌ దృష్టికి తీసుకు వెళ్లలంటే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి ముందుకు వెళతాం…. కాని ఇప్పుడు అ పరిస్థితి నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో కనిపించడం లేదు. ఏందుకంటే యువకుడైన జిల్లా సారధి అందుకు భిన్నంగా వ్యవహారిస్తు ప్రతి ఒక్కరితోనూ ఒకే తరహాలో ప్రశాంతంగా సమస్యను వింటు పరిష్కారిస్తున్నారు. దీంతో ప్రతి ఒక్క సామాన్య మానవుడు, ఉద్యోగి, అధికారి, ప్రజాప్రతినిధి ఎవరైనా తన పనిని సులువుగా చేసుకుంటున్నారు. ...

Read More »

దీక్ష దీవాస్‌ను చేపట్టిన టీఆర్‌ఎస్‌ నాయకులు

  బోధన్‌, నవంబర్‌29: బోధన్‌ పట్టణంంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో టీఆర్‌ఎస్‌ నాయకులు శనివారం దీక్ష దీవాస్‌ కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలంగాణ ఉద్యమంలో భాగంగా దీక్ష చేపట్టి 6వ యేటలో అడుగుపెట్టిన సందర్బంగా దీక్ష దీవాస్‌ కార్యక్రమాన్ని చేపట్టినట్లు టిఆర్‌ఎస్‌ నాయకులు రజాక్‌ తెలిపారు. దీక్ష దీవాస్‌లో భవానిపేట్‌ శ్రీనివాస్‌, సాయిలు, ఇప్తార్‌, లక్ష్మన్‌, రాములు, వాసిద్‌ పాల్గొన్నారు. దీక్ష దివాస్‌ చేపట్టిన నాయకులకు మున్సిపల్‌ చైర్మెన్‌ ఎల్లయ్య నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.

Read More »

ఫించన్‌లు ఇప్పించండీ – మున్సిపల్‌ సమావేశంలో కౌన్సిలర్లు డిమాండ్‌

  బోధన్‌, నవంబర్‌29: సమగ్ర సర్వే పూర్తి చేసి మూడు నెలలు అవుతున్న నేటికి వృద్దులకు, వితంతువులకు, వికలాంగులకు పించన్‌లు రావడంలేదని కౌన్సిలర్లు మున్సిపల్‌ చైర్మెన్‌ ఎల్లయ్యతో వాగ్వివాదానికి దిగారు. శనివారం బోధన్‌ పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో మున్సిపల్‌ సర్వసభ్యసమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మున్సిపల్‌ చైర్మెన్‌ ఎల్లయ్య మాట్లాడుతూ అసలైన లబ్దిదారులను గుర్తించడానికి సమగ్ర సర్వే నిర్వహించారని తెలిపారు. అర్హులైన వారందరికి ఖచ్చితంగా ఫించన్‌లు ఇప్పిస్తామని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ప్లోర్‌లీడర్‌ అబిద్‌అలీ మాట్లాడుతూ నిరుపేదలకు పించన్‌లు అందించడంతో నిర్లక్ష్యం వహిస్తున్నారని ...

Read More »

ప‌ట్ట‌ప‌గ‌లే గొలుసుదొంగ‌ల హ‌ల్ చ‌ల్

  ఆర్మూర్, న‌వంబ‌ర్ 28 : ఆర్మూర్ ప‌ట్ట‌ణంలోని జ‌ర్న‌లిస్టు కాలొనీ కి చెందిన న‌ర్సూబాయి శుక్ర‌వారం మ‌ద్యాహ్నం 12 గంట‌ల ప్రాంతంలో ఆర్మూర్ ప‌ట్ట‌ణంలోని త‌న కుమారుని దుకాణం నుండి ఇంటికి న‌డుచుకుంటూ వెళ్తుండ‌గా ఆర్ కే ఆసుప‌త్రి వ‌ద్ద గుర్తు తెలియ‌ని ఇద్దరు దుండ‌గులు ఆమెను ఆపి తాము పోలీసుల‌మ‌ని న‌మ్మ‌బ‌లికి మొన్నె ఇక్క‌డ గొలుసు దొంగ‌త‌నం జ‌రిగింద‌ని జాగ్ర‌త్తగా ఉండాల‌ని మెడ‌లో ఉన్న త‌న గొలుసును సంచిలో వేసుకోవాల‌ని సూచించ‌డంతో ఆమె న‌మ్మి మెడ‌లోంచి త‌న న‌గ‌ల‌ను తీసి సంచిలో ...

Read More »

ఘ‌నంగా జ్యోతిరావు పూలే వ‌ర్ధంతి వేడుక‌లు

ఆర్మూర్, న‌వంబ‌ర్28 : ఆర్మూర్ ప‌ట్ట‌ణంలోని జిరాయ‌త్ న‌గ‌ర్ లోని స్థానిక విద్యుత్ కార్యాల‌యంలో శుక్ర‌వారం జ్యోతిరావు పూలే వ‌ర్ధంతి వేడుక‌లు విద్యుత్ ఉద్యోగులు ఘ‌నంగా జ‌రుపుకున్నారు. అనంత‌రం ఆయ‌న చిత్ర ప‌ఠానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు. అనంత‌రం బిఎల్ డివిజ‌న్ అద్య‌క్షుడు దుబ్బాక వీర్ కుమార్ మాట్లాడుతూ జ్యోతీ రావు పూలే స‌మాజానికి చేసిన సేవ‌ల‌ను కొనియాడారు. మ‌హారాష్ట్రలోని అత్యంత వెనుకబ‌డిన ప్రాంతంలో జ‌న్మించి అగ్ర‌వ‌ర్ణాల ఆదిప‌త్య పోరును ఎదుర్కొని వెనుక‌బ‌డిన జాతులకు అండ‌గా ఉండి పోరాడి జైలు శిక్ష అనుభ‌వించార‌న్నారు. ...

Read More »

ఎంపీపీల ఫోరం జిల్లా అద్య‌క్షుడిగా పోతున‌ర్స‌య్య‌

  ఆర్మూర్, న‌వంబ‌ర్ 26 : ఎంపీపీల ఫోరం జిల్లా అధ్య‌క్షుడిగా ఆర్మూర్ ఎంపీపీ పోతున‌ర్స‌య్యను ఏక‌గ్రీవంగా ఎన్నికైయ్యారు. డిచ్ ప‌ల్లిలో గురువారం ఎంపీపీల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో ఫోరం జిల్లా అధ్యక్షుడిగా పోతు న‌ర్స‌య్య, ఉపాద్య‌క్షుడిగా య‌శోద శివాజీరావు (గాంధారి), కార్య‌ద‌ర్శిగా ర‌జినీకాంత్ రెడ్డి(పిట్లం), కోశాధికారిగా ఇందిరా ల‌క్ష్మీన‌ర్స‌య్య (డిచ్ ప‌ల్లి), సంయుక్త కార్య‌ద‌ర్శిగా గంగా శంక‌ర్ (బోధ‌న్)లు ఎన్నికైయ్యారు. ఎంపీపీ ఫోరం జిల్లా అధ్య‌క్షుడిగా ఎన్నిక కావ‌డానికి కృషి చేసిన ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి, టీఆర్ఎస్ నాయ‌కులు వినయ్ రెడ్డి, ...

Read More »

రాష్ట్రస్థాయి క‌బ‌డీ పోటీల‌కు జ్ఞాన‌జ్యోతి విద్యార్థులు ఎంపిక‌

  ఆర్మూర్, న‌వంబ‌ర్ 27 : ఆర్మూర్ మండ‌లంలోని మామిడిప‌ల్లిలోని జ్ఞాన‌జ్యోతి హైస్కూల్ విద్యార్థులు కె రాజ‌క‌ళ‌, ఎం సుమిత్ర‌లు ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల‌లో జ‌రిగే రాష్ట్రస్థాయి క‌బ‌డ్డి పోటీల‌కు ఎంపికైన‌ట్లు పాఠ‌శాల క‌రెస్పాండెంట్ ఏలేటి కిష‌న్ తెలిపారు. ఎంపికైన క్రీడాకారుల‌ను , మెలుకువ‌లు నేర్పిన వ్యాయమ ఉపాద్యాయుల‌ను పాఠ‌శాల చైర్మ‌న్ మార గంగారెడ్డి, ప్రిన్సిప‌ల్ గిరిధ‌ర్ అభినందించారు.

Read More »

అంగ‌న్ వాడి కేంద్రానికి తాళంవేసిన గ్రామ‌స్థులు

  – విచార‌ణ జ‌రిపిన సిడిపివో ఇందిర‌ ఆర్మూర్, న‌వంబ‌ర్26 : ఆర్మూర్ మండ‌లంలోని ఖానాపూర్ గ్రామంలోని అంగ‌న్ వాడి కేంద్రంలో కార్య‌క‌ర్త శోభ అక్ర‌మాల‌కు పాల్ప‌డుతుంద‌ని పేర్కొంటూ గ్రామ‌స్థులు గురువారం అంగ‌న్ వాడి కేంద్రానికి తాళం వేసారు. అంగ‌న్ వాడి కార్య‌క‌ర్త శోభ గ‌ర్భినీ మ‌హిళ‌ల‌కు 3కిలోల బియ్యం ఇవ్వాల్సిఉండ‌గా కేవ‌లం రెండున్న‌ర కిలోల బియ్యం పంపిణి చేస్తుంద‌ని, అదేవిదంగా అర కిలో మంచి నూనె కు బ‌దులు త‌క్కువ ఇస్తుంద‌ని గ్రామ‌స్థులు ఆగ్ర‌హం చెంది అంగ‌న్ వాడి కార్యాల‌యంలోని బీరువాను సీజ్ ...

Read More »

రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ టోర్నీకి విజ‌య్ విద్యార్థులు ఎంపిక‌

ఆర్మూర్, న‌వంబ‌ర్27 : రాష్ట్రస్థాయి అండ‌ర్ 14 అంత‌ర పాఠ‌శాల‌ల పోటీల‌కు ఆర్మూర్ మండ‌లంలోని మామిడిప‌ల్లి విజ‌య్ విద్యార్థులు సాఫ్ట్ బాల్ టోర్నీ కి ఎంపికైన‌ట్లు పాఠ‌శాల వైస్ ప్రిన్సిప‌ల్ విజ‌య ల‌క్ష్మి తెలిపారు. ఈ సంద‌ర్బంగా ఆమె మాట్లాడుతూ పాఠ‌శాల‌లో 7, 8వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న రాహుల్, అచ్యుతాలు నిజామాబాద్ లోని జిల్లా క్రీడా మైదానంలో జ‌రిగిన సాఫ్ట్ బాల్ సెల‌క్ష‌న్ లో ప్ర‌తిభ క‌న‌బ‌ర్చి రాష్ట్రస్థాయికి ఎంపిక‌య్యార‌ని ఆమె అన్నారు. ఎంపికైన విద్యార్థులు ఈ నెల 28,29,30వ తేదీల్లో న‌ల్గొండ జిల్లా ...

Read More »

ఎమ్మేల్యే షకీల్‌ను పరామర్శించిన మంత్రి పోచారం

  బోధన్‌, నవంబర్‌28: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి శుక్రవారం హైదరాబాద్‌ అపోలో ఆసుపత్రిలో వెన్నుపూస నోప్పితో చికిత్స పోందుతున్న బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ను పరామర్శించారు. ఎమ్యేల్యే ఆరోగ్య పరిస్థితిని అపోలో ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి తెలుసుకున్నారు. మంత్రితో పాటు బాన్సువాడ, బోధన్‌ నియోజకవర్గాలకు చెందిన టీఆర్‌ఎస్‌ నాయకులు ఉన్నారు.

Read More »