Breaking News

Daily Archives: December 2, 2014

అనాథ‌శ్ర‌మ విద్యార్థుల‌కు ఉచితంగా బియ్యం, ప‌ప్పులు పంపిణి

బోధ‌న్‌, డిసెంబ‌ర్‌02:   బోద‌న్ ప‌ట్ట‌ణ శివారులోన అపూర్వ అనాథ‌శ్ర‌మ విద్యార్థుల‌కు మంగ‌ళ‌వారం శ‌క్క‌ర్‌న‌గ‌ర్‌కు చెందిన ప‌ప్పుల‌ద‌యానంద్‌-నిఖిత దంప‌తుల మొద‌టి కుమార్తె పి.రాఘ‌వి మొద‌టి జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ఆశ్ర‌మ విద్యార్థుల‌కు ఉచితంంగా బియ్యం, ప‌ప్పులు, ఇత‌ర సామాగ్రిని పంపిణి చేశారు. ఈ సంద‌ర్బంగా ఆశ్ర‌మ నిర్వ‌హ‌కులు అశోక్‌కుమార్‌రోడే చిన్నారిని ఆశీర్వ‌దించారు. ఈ కార్య‌క్ర‌మంలో అర్జున్‌, విజ‌య్‌, ఆశ్ర‌మ సిబ్బంది పాల్గోన్నారు.

Read More »

ఎస్సీ, ఎస్టీ ఉపాద్య‌య సంఘం ధ‌ర్న

-మోమోనెం:26559ను ర‌ద్దు చేయాలి బోధ‌న్‌, న‌వంబ‌ర్‌02:   బోధ‌న్ ప‌ట్ట‌ణంలోని ఆర్డీఓ కార్యాల‌యం ముందు మంగ‌ళ‌వారం ఎస్సీ, ఎస్టీ ఉపాద్యాయ సంఘం ఆధ్వ‌ర్యంలో ధ‌ర్నా చేశారు.  ఎస్సీ, ఎస్టీ ఉపాద్యాయ ఉద్యోగుల‌కు ఇన్ స‌ర్విస్‌లో ఉన్న‌త విద్య‌కు ఆటంకం క‌ల్గిస్తున్న మోమో నెం 26559ను ర‌ద్దు చేసి, జివో నెం.324ను పున‌రుద్ద‌రించాల‌ని డిమాండ్ చేశారు. ఈమోమో వ‌ల్ల ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు పైస్థాయికిచేరుకోకుండా అడ్డుకుంటుంది. దీంతో కింది స్థాయిలోనే ఉండిపోవ‌లసి వ‌స్తుంద‌ని ఆవేధ‌న వ్య‌క్తం చేశారు. ఈ ధ‌ర్నాకు గెలిటెడ్‌, పిఆర్‌టీయు, ఆప‌స్‌, టిఆర్‌టీయు, ఎపీటీఎప్‌, ...

Read More »

ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా ధ‌ర్నా

బోధ‌న్‌, న‌వంబ‌ర్‌0:   బోధ‌న్ ప‌ట్ట‌ణంలోని ఆర్డీవో కార్యాల‌యం ముందు మాల‌మ‌హానాడు ఆధ్వ‌ర్యంలో ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా ధ‌ర్నా కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు.  టిఆర్ ఎస్ ప్ర‌భుత్వం అసెంబ్లీలో ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ కోసం చేసిన‌ తీర్మాణాన్ని వెంట‌నే ఉప‌సంహ‌రించుకోవాల‌ని నాయ‌కులు డిమాండ్ చేశారు. ఆనంత‌రం ఆర్డీవో ప‌రిపాల‌న అధికారికి మోమోరాండం స‌మ‌ర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో మాల‌మ‌హానాడు నాయ‌కులు మోగులయ్య‌, ద‌శ‌ర‌థ్‌, రాంచంద‌ర్‌, న్యాయ‌వాది ఈశ్వ‌ర్‌, మిర్జాపూరం బాల‌రాజ్‌, బెజ్జ‌ర్ గంగారాం, సాయిలు, గంగారాంలు త‌దిత‌రులు పాల్గోన్నారు.

Read More »

విశ్వ‌క‌ర్మ కుల‌స్తుల అభ్యున్న‌తికి పాటుప‌డ‌తా -స్పీక‌ర్ మ‌దుసూద‌న చారీ

ఆర్మూర్, డిసెంబ‌ర్01 : విశ్వ‌క‌ర్మ కుల‌స్తుల అభివృద్దికి ఎల్ల‌వేళ‌లా కృషి చేస్తాన‌ని శాస‌న స‌భా స్పీక‌ర్ సిరికొండ మ‌ధుస‌ద‌న చారీ అన్నారు. సోమ‌వారం ఆర్మూర్ మండ‌లంలోని పెర్కిట్ గ్రామంలోని ఎంఆర్ గార్డెన్ లో విశ్వ‌క‌ర్మ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేష‌న్ ఆద్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన స‌న్మాన కార్య‌క్ర‌మానికి ఆయ‌న ముఖ్య అథితి గా హ‌జ‌రైయ్యారు. ముందుగా ఆయ‌న‌కు స్థానిక విశ్వ‌క‌ర్మ కుల‌స్థులు, ఉద్యోగులు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం స్పీక‌ర్ మధుసూద‌న చారీ, స్థానిక ఎమ్మెల్యే ఆశ‌న్న‌గారి జీవ‌న్ రెడ్డిలు జ్యోతిప్ర‌జ్వ‌ల‌న చేసి కార్య‌క్ర‌మాన్ని ప్రారంబించారు. ఈ ...

Read More »

మంజీరమ్మకు సంకెళ్ళు ఎడారిగా గోదారి… ఉత్తర తెలంగాణకు నీటి కొరత… పొరుగు రాష్ట్రల జలదోపీడీ

(కె.పండరీనాథ్‌ – బాన్సువాడ) ——————- పొరుగు రాష్ట్రాల జల దాహానికి అంతులేకుండా పోతోంది. అక్రమ ప్రాజెక్టులను నిర్మించి మహారాష్ట్ర గోదావరి నీటిని బంధించి ఉత్తర తెలంగాణాను ఎడారిగా మారిస్తే మరోవైపు తామేమి తక్కువ కాదన్నట్లుగా కర్ణాటక రాష్ట్రం గోదావరి ఉప నది మంజీర ప్రవాహానికి అడ్డుకట్టలు కట్టి నీటిని ఒడిసి పడుతోంది. బ్యారేజీల పేరుతో రెండు రాష్ట్రాలు పోటాపోటీగా అక్రమ ప్రాజెక్టులను నిర్మించి వర్షపు నీటిని నిల్వ చేసుకుంటున్నాయి. మహా అక్రమ కట్టడాలపై మన వాళ్ళు గగ్గోలు పెడుతున్నా ఫలితం లేకపోగా కర్ణాటక నోరు ...

Read More »

భారత దేశాన్ని అగ్ర‌గామిగా ప్ర‌పంచ దేశాల ముందుంచే స‌త్త‌ మోధీకే ఉంది

-భ‌జ‌పా రాష్ట్ర ఉపాద్య‌క్షురాలు బ‌ల్మోర వ‌నిత‌ ఆర్మూర్, డిసెంబ‌ర్02 : భారత దేశాన్ని అగ్ర‌గామిగా ప్ర‌పంచ దేశాల ముందుంచే స‌త్త దేశ ప్ర‌దాని న‌రేంద్ర‌ మోధీకే ఉందిని భిజేపి రాష్ట్ర ఉపాద్య‌క్షురాలు బ‌ల్మోర వ‌నిత అన్నారు. ప్ర‌జ‌లు ప్ర‌దాని మోదీ చేస్తున్న అభివృద్ది, సంక్షేమ కార్య‌క‌ర‌మాల‌కు ఆక‌ర్షితులై భారీ సంఖ్య‌లో బిజేపి పార్టీ స‌భ్య‌త్వ న‌మోదు చేయించుకుంటున్నిర‌న్నారు. మంగ‌ళ‌వారం ప‌ట్ట‌ణంలోని స్థానిక రోడ్డు భ‌వ‌నాల అథితీ గృహం లో ఏర్పాటు చేసిన విలేఖ‌రుల స‌మావేశంలో ఆమె మాట్లాదారు. బార‌త దేశాన్ని ఒక శ‌క్తివంత‌మైన దేశంగా ...

Read More »

బ్యాంకు ఉద్యోగుల‌కు వేత‌న స‌వ‌ర‌ణ వెంట‌నే అమలు చేయాలి

ఆర్మూర్, డిసెంబ‌ర్02 : బ‌్యాంకు ఉద్యోగుల వేత‌నాల‌ను వెంట‌నే స‌వ‌రించాల‌ని డిమాండ్ చేస్తూ విధుల‌ను భ‌హిష్క‌రించి మంగ‌ళ‌వారం ప‌ట్ట‌ణంలోని ఎస్ బిహెచ్ ప్ర‌దాన శాఖ ముందు వివిధ‌ బ్యాంకుల‌కు చెందిన ఉద్యోగులు ద‌ర్నా చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా బ్యాంకు ఉద్యోగులు జి నారాయ‌ణ మాట్లాడుతూ ఏఐబిఏ వేత‌న స‌వ‌ర‌ణ‌ను 23 శాతం పెంచాల‌ని కోర‌గా ఐబిఏ మాత్రం 11 శాతం మాత్ర‌మే ఇవ్వ‌డాన్ని నిర‌సిస్తూ, ఐబిఏ తో చ‌ర్చ‌లు విఫ‌ల‌మైనందున బ్యాంకు ఉద్యోగులు త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో స‌మ్మెలో పాల్గొనాల్సి వ‌చ్చింద‌ని ఆయ‌న అన్నారు. అలాగే ...

Read More »