Breaking News

Daily Archives: December 8, 2014

18 నుండి రాజీవ్‌ ఖెల్‌ అభ్యాస్‌ క్రీడోత్సవాలు

నిజామాబాద్‌, డిసెంబరు 8, డిసెంబర్‌ 18, 19, 20 తేదీలలొ రాజీవ్‌ గాందీ అభ్యాస్‌ క్రీడీత్సవాలు నిర్వహిస్తున్నట్లు అదనపు సంయుక్త కలెక్టర్‌ శేషాద్రి అన్నారు. ఈ రోజు క్రీడాశాఖాదికారులతొ ఏర్పాటు చేసిన సమావేశంలొ ఆయన మాట్లాడుతూ 16 సంవత్సరాలు గల బాల బాలికలకు స్తానికంగా గల సి.ఎస్‌.ఐ., ఎస్‌.ఎఫ్‌.ఎస్‌., పోలీస్‌ పరేడ్‌ మైదానాలలొ రాష్ట్ర స్తాయి ఫుట్‌బాల్‌, రాజీవ్‌ గాంధీ ఆడిటోరియంలొ వేయిట్‌ లిఫ్టింగ్‌ క్రీడలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దీనికి కావలసిన ఏర్పాట్లు చేయాలని సంబందిత ఆధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ...

Read More »

డీపీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ… 17న ఎన్నికలు

నిజామాబాద్‌ ప్రతినిధి, డిసెంబరు 8, జిల్లా ప్రణాళిక సంఘం(డీపీసి) ఎన్నికల నగారా మోగింది. డీపీసీ ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రాస్‌ నోటీఫికేషన్‌ విడుదల చేసారు. ఎన్నికల ప్రచురణతో పాటు ముసాయిదాను విడుదల చేసారు. ఇది షేడ్యూల్‌… 8న నోటీసు ప్రకటన, ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల. 10న ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు. 11న తుది ఓటర్ల జాబితా ప్రచురణ. 12న నామినేషన్ల స్వీకరణ. 15న నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల తుది జాబితా ప్రచురణ. 16న నామినేషన్ల ఉపసంహరణ, తుది పోటీ అభ్యర్థుల జాబితా ...

Read More »

ఆసుప‌త్రిలో వైద్యుల పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తాం ఆర్డీవో శ్యాంప్ర‌సాద్‌లాల్‌

బోధ‌న్. డిసెంబ‌ర్‌08, బోధ‌న్ ప‌ట్ట‌ణంలోని ఏరియా ఆసుప్ర‌తిని సోమ‌వారం ఆర్డీఓ శ్యాంప్ర‌సాద్‌లాల్ త‌నిఖీ చేశారు. ఏరియా ఆసుప‌త్రిలోని అన్ని వార్డుల‌ను తిరుగుతూ ప‌రిశీలించారు.  రోగుల‌కు ఎలాంటి సేవ‌లు అందుతున్నాయో రోగుల‌కు అడిగి తెలుసుకున్నారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండ స‌క్ర‌మంగా వైద్య సేవ‌లు అందించాల‌ని వైద్యుల‌కు  ఆదేశించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్టాడుతూ ఆసుప‌త్రిలో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టుల‌ను త్వ‌ర‌లో భ‌ర్తీ చేస్తామ‌న్నారు. అలాగే ఆసుప‌త్రి అభివృద్ది క‌మిటి స‌మావేశం నిర్వ‌హించి, ఆసుప‌త్రిలోని స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తామ‌న్నారు. వైద్యులు రోగుల ప‌ట్ల నిర్ల‌క్ష్యం వ‌హించ‌వ‌ద్ద‌ని ...

Read More »

మంత్రిగారూ.. ఖర్చులేట్లా ఏల్లాలే… నిలదీసిన జడ్పీటీసీ లక్ష్మి

నిజామాబాద్‌ ప్రతినిధి, డిసెంబరు 8, ఏలాంటి అమరికలు, కుల్లు కుతాంత్రం లేకుండా మనసులో ఉన్న భావాన్ని భాదను యదావిధిగా బయట పెట్టారు ఓ మహిళ జడ్పీటీసీ. పెద్దలందరిని ముందు దాపరికం లేకుండా ఉన్నది ఉన్నట్లుగా బల్ల గుద్దినట్లు అందరి ముందు అ డిగేసారు. ఎన్నికల్లో పెట్టుబడులు పెట్టాం, మాకు ఏట్లా ఏల్లాలి అంటు నిలదీయడం చర్చనీయాశంగా మారింది. అది సాక్షాత్తు రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హారీష్‌రావు, నిజామాబాద్‌ ఎంపీ కవిత ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాల సమీక్ష ...

Read More »

ఉపాధాయయులకు ప్రత్యేక ఇంక్రిమెంట్లు ఇవ్వాలి… బీ.ఈడీ. ఉపాధ్యాయ సంఘం తీర్మానం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 8, రాష్ట్ర ప్రభుత్వం 10 వ పీఆర్సీలో భాగంగా ఉపాధ్యాయులకు త్య్రేక ఇంక్రిమెంట్లు ఇవ్వాలని బీఈడీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు వెనిగళ్ళ సురేష్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం బీఈడీ ఉపాధ్యాయ సంఘం సమావేశం జిల్లా కేంద్రంలోని వివేకానంద పాఠశాలలో జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై సభ్యులు చర్చించారు. మారుమూల ప్రాంతాల్లో పనిచేసే ఉపాధ్యాయులకు ప్రత్యేక అలవెన్పులు ఇవ్వడంతో పాటు బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని తీర్మానించారు. నూతన కార్యవర్గం ఏర్పాటు బీ.ఈడీ ఉపాధ్యాయ సంఘం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆదివారం ...

Read More »

పన్నీర్ క్యాప్సికం మసాలా

కావలసిన పదార్థాలు : పన్నీర్ – 30(గా.,  గ్రీన్ క్యాప్సికం – 1,  రెడ్ క్యాప్సికం – 1,  యెల్లో క్యాప్సికం – 1,  జీడిపప్పు -10,  అల్లం – చిన్న ముక్క,  టమాటా ప్యూరీ – ఒక కప్పు,  జీలకర్ర – ఒక టీ స్పూన్,  కారం – ఒక టీ స్పూన్,  పసుపు – అర టీ స్పూన్,  ధనియాల పొడి – ఒక టీ స్పూన్,  గరం మసాలా పౌడర్ – అర టీ స్పూన్,  నూనె, ఉప్పు – ...

Read More »