Breaking News

Daily Archives: December 9, 2014

యుద్ద ప్రాతిపదికన బ్యాంకులు రుణాలు- కలెక్టర్‌

నిజామాబాద్‌, డిసెంబరు 9, ప్రభుత్వం బ్యాంకులకు విడుదల చేసిన 25% బడ్జెట్‌ను రైతుల ఖాతాలలో జమచేసి యుద్ద ప్రాతిపదికన రబీ పంట రుణాలను మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ బ్యాంకర్లకు సూచించారు. మంగళవారం ప్రగతి భవన్‌లో జరిగిన జిల్లా సలహా సంప్రదింపుల సమావేశంలో మాట్లాడారు. రబీలొ రూ.1050 కోట్ల రుణాలు అందించే లక్ష్యం కాగా కేవలం రూ.175.37 కోట్ల రుణాలు మాత్రమే అందించడం పట్ల అసంత్రుప్తి వ్యక్తం చేశారు. 2014 ఖరీఫ్‌లొ రూ.300 కోట్ల పంట రుణాలు అందించడం లక్ష్యం కాగా ...

Read More »

బిసి స్టడి సర్కిల్‌ ఆద్వర్యంలొ ఉచిత శిక్షణ.

నిజామాబాద్‌, డిసెంబరు 9, జిల్లా బిసి స్టడి సర్కిల్‌ ఆద్వర్యంలొ బి.సి., యస్‌.సి., యస్‌.టి. అభ్యర్తులకు యస్‌.బి.హెచ్‌. బ్యాంక్‌ క్లర్క్‌ పరీక్షకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బి.సి. స్టడి సర్కిల్‌ ప్రకటనలో తెలియజేశారు. అర్హులైన అభ్యర్తులు ఈ నెల 10వ తేదిలోగా తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌ బిసి వెబ్‌సైట్‌లొ ఆప్లై చేయాలని తెలిపారు. దరఖాస్తు చేసుకొనేటపుడు కులం, ఆదాయం, నివాస ద్రువీకరణ పత్రం, ఎస్‌.ఎస్‌.సి. మెమో, ఇంటర్మీడియెట్‌ మెమో, డిగ్రీ మెమో, అభ్యర్తి ఫోటోను అప్‌లోడ్‌ చేయాలని తెలిపారు. దరఖాస్తు చేసిన కాపీని ప్రింట్‌ ...

Read More »

కమ్యూనికేషన్‌ స్కీల్స్‌ను పెంచాలి…. సంకశాల మల్లేష్‌, వైస్‌ చైర్మన్‌, ఉన్నత విద్యమండలి.

నిజామాబాద్‌ అర్బన్‌, డిసెంబరు 9, ప్రతి విద్యార్థిలో విద్యతో పాటు కమ్యూనికేషన్స్‌ స్కీల్స్‌ను పెంచాలని, అందు కోసం అద్యాపకులు ప్రయత్నించాలని, అప్పుడే విద్యార్థులు అన్ని రంగాల్లో పోటీ పరీక్షల్లోనూ ముందుకు వస్తారని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యమండలి వైస్‌ చైర్మన్‌ సంకశాల మల్లేష్‌ అన్నారు. ప్రగతి డిగ్రీ కళాశాలను సందర్శించిన ఆయన కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. మారుతున్న సమకాలీన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని విద్య బోధన చేయాల్సిన అవసరం ఉందని, విద్యార్థులను కూడా అందుకు సిద్దం చేయాలని అన్నారు. తెలంగాణ యూనివర్శిటీ ...

Read More »

ఘనంగా సోనియా జన్మదిన వేడుకలు…. సోనియామ్మ బాటలో నడుద్దాం..డీఎస్‌

నిజామాబాద్‌, డిసెంబర్‌ 09, దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న సోనియా గాంధీ వందేళ్లు అయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ ఆమె జన్మదిన వేడుకలను కాంగ్రెస్‌ పార్టీ ఘనంగా నిర్వహించింది. మంగళవారం డీసీసీ కార్యాలయంతో పాటు వాడవాడల, గ్రామ గ్రామాణ కాంగ్రెస్‌ పార్టీ వేడుకలను నిర్వహింది. ఈ సందర్భంగా మాజీ పీసీసీ, ఎమ్మేల్సీ డీ.శ్రీనివాస్‌ మాట్లాడుతూ సోనియా గాంధీ బాటలో ప్రతి ఒక్కరం నడవాలని, దేశం కోసం ప్రధాన మంత్రి పదవినే త్యాగం చేసారన్నారు. సోనియా గాంధీ నేతృత్వంలో ప్రతి ఒక్కరం మరింత ఉత్సహాంతో పని ...

Read More »

ఈనెల 11న నిర్వ‌హించే ధ‌ర్నాను విజ‌య‌వంతం చేయాలి

బోధ‌న్‌, డిసెంబ‌ర్‌09  ఈనెల 11న నిజామాబాద్‌లో తెలంగాణ ఎస్సీ, ఎస్టీ యూనియ‌న్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించే ధ‌ర్నాను విజ‌య‌వంతం చేయాల‌ని ఆ సంఘం రాష్ర్ట ఉపాద్యాక్షులు కందారే శంక‌ర్‌, మండ‌ల అద్య‌క్ష‌కార్య‌ద‌ర్శులు ఎన్‌.సంజీవ్‌కుమార్‌, బీముడు నాయ‌క్ మంగ‌ళ‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ఉన్న‌త చ‌దువుల‌కు  అవ‌రోగ‌ధంగా ఉన్న మెమో పే 26559ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ నిర్వ‌హించే ధ‌ర్నాను విజ‌య‌వంతం చేయాల‌ని వారు  కోరారు.

Read More »

స‌ద‌ర‌న్ క్యాంప్‌లో అంత‌ గంద‌ర‌గోళం అయోమ‌యంలో విక‌లాంగులు

బోధ‌న్‌, డిసెంబ‌ర్‌09  స‌ర‌ద‌న్ క్యాంప్‌లో అంత గంద‌ర‌గోళం నెల‌కొంది. బోధ‌న్ నియోజ‌క వ‌ర్గంలోని బోద‌న్ రూర‌ల్, ప‌ట్ట‌ణం,  ఎడ‌ప‌ల్లి,  రెజంల్‌, న‌పీపేట్ మండ‌లాల‌కు చెందిన చెవిటి, మూడ‌, విక‌లాంగులు స‌ద‌ర‌న్ క్యాంప్ కోసం త‌ర‌లివ‌చ్చారు. విక‌లాంగుల‌కు స‌ద‌ర‌న్ క్యాంప్‌లో స‌ర్టిపికేట్ అంద‌జేయ‌డానికి బోధ‌న్ ఏరియా ఆసుప‌త్రిలో సోమ‌వారం స‌ద‌ర‌న్ క్యాంప్‌ను ఐకేపీ ఆధ్వ‌ర్యంలో  ఏర్పాటు చేశారు. నాలుగు మండ‌లాల‌కు చెందిన విక‌లాంగులు త‌ర‌లివ‌చ్చారు. విక‌లాంగులు, చెవి, మూగ వారు స‌ద‌ర‌న్ క్యాంప్‌లో స‌ర్టిఫికేట్ పోంద‌డానికి మంగ‌ళ‌వారం వ‌రుస‌లోనిల‌బ‌డి నానావ‌స్థ‌లు ప‌డ్డారు. విక‌లాంగులు వ‌రుస‌లో గంట‌లత‌ర‌బ‌డి ...

Read More »

ఆలూ, సోయా వేపుడు

కావలసినవి బంగాళాదుంపలు – 250 గ్రా. సోయా కూర – 1 కట్ట ఉల్లిపాయ – 1 కరివేపాకు – 1 రెబ్బ పసుపు – 1/4 టీ.స్పూ. కారం పొడి – 1 టీ.స్పూ. ధనియాల పొడి – 1 టీ.స్పూ. ఉప్పు – తగినంత నూనె – 3 టీ.స్పూ. వండే విధం బంగాళాదుంపలను చెక్కు తీసి చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. సోయా కూర కూడా కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి. పాన్‌లో నూనె వేడి చేసి సన్నగా ...

Read More »