Breaking News

Daily Archives: December 10, 2014

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు – కలెక్టర్‌

నిజామాబాద్‌, డిసెంబరు 10, రోడ్డు భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ అధికారులకు ఆదేశాలను జారి చేసారు. బుదవారం సంబందిత అదికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలొ 1326 రోడ్డు ప్రమాదాలు జరిగాయని ఇందులో 523 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ప్రమాదాలు నివారించడానికి అవసరమైన సైన్‌ బోర్డులు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, వీలైతే స్పీడ్‌ బ్రేకర్‌లు ఏర్పాటు చేయాలని సూచించారూ. జాతీయ రహదారిపై జిల్లాలో ప్రమాదాల స్థలాలను గుర్తించి, వెంటనే అక్కడ కావాల్సిన ప్రమాద సూచికలను ...

Read More »

పసుపు పార్కు ఏర్పాటుకు మార్గం సుగమం… ప్రతిపాదనలు సిద్దం కచేయాలి-కలెక్టర్‌

నిజామాబాద్‌, డిసెంబరు 10, జిల్లాలో ఏర్పాటు చేయబోయే పసుపు పరిశోధన కేంద్రానికి స్థల పరిశీలన చేసి నివేదికలు అందివ్వాలని జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రాస్‌ అధికారులను ఆదేశించారు. బుదవారం కలెక్టర్‌ చాంబర్‌లొ హర్టికల్చర్‌, రెవెన్యూ అధికారులతొ ఏర్పాటు చేసిన సమావేశంలొ కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో స్సైస్స్‌ పసుపు పార్కు ఏర్పాటుకు స్తల సేకరణ చేసి ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఆధికారులను ఆదేశించారు. దేశంలొ వివిద రకాల పంటలకు 8 స్పైస్స్‌ పార్కులు ఉండగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మిరప పంటకు పార్కు ఉండేదని తెలిపారు. అత్యధిక పసుపు ...

Read More »

అసర పెన్షను వృద్దులకు అందజేసిన నగర మేయర్‌

నిజామాబాద్‌,డిసెంబర్‌ 10: తెలంగాణ ప్రభుత్వం గత ఎన్నికలో కేసిఅర్‌ ఇచ్చిన హామిలలో వృద్దులకు వితంతులవులకు, వికలాంగులకు పెన్షలను వెయ్యి రూపాలయ వరకు ఇస్తానని చెప్పిన మాటను కట్టుబడి తెలంగాణలో పెన్షలను వెయ్యిరూపాయలు ప్రభుత్వం విడుదల చేశారు. నగరంలోని పలు డివిజన్‌లోని వృద్దులకు బుధవారం నగరంలోని కార్పొరేషన్‌లో నగరమేయర్‌ ముఖ్య అతిధిగా విచ్చేసి వృద్దులకు వెయ్యిరూపాయల పెన్షన్లు అమె చేతుల మీదుగా అందజేశారు. ఈసందర్భంగా నగరమేయర్‌ అకుల సుజాత మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ ఇచ్చిన మాటకు కట్టుబడి పని చేస్తుందని తమ నాయకులు సిఎం కేసిఅర్‌ ...

Read More »

ఎంఅర్‌వో కార్యాలయం ముట్టడించిన బీడికార్మికులు

నిజామాబాద్‌,డిసెంబర్‌ 10: బీడి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం బీడి కార్మికులందరు పెద్ద ఎత్తున్న తరలి ఎంఅర్‌వో కార్యలయం ముట్టండి బైఠాయించారు. ఈసందర్భంగా తెలంగాణ బీడికార్మికుల యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు వనమాలకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తరువాత తెలంగాణ సిఎం కేసిఅర్‌ బీడికార్మికులకు వెయ్యిరూపాయలు జీవనభృతి అమలు చేసిన చెప్పి బీడికార్మికుల పట్ల నిర్లక్ష్యవైఖరికి గురి చేస్తున్నారని విమర్శించారు.అసెంబ్లీ,పారల్లమెంట్‌లలో బీడికార్మికులకు సమస్యలు పరిష్కస్తానని చెప్పిన ప్రభుత్వలు బీడి కార్మికుల పట్ల వివక్షణ ధోరణి అవలంభిస్తున్నారని అయన అరోపించారు.గత ఎన్నికల్లో కేసిఅర్‌ ఇచ్చిన ...

Read More »

కలెక్టర్‌రెట్‌ను ముట్టడించిన బిసి విద్యార్ధులు

నిజామాబాద్‌,డిసెంబర్‌ 10: బిసి విద్యార్ధుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బిసి విద్యార్ధులు బుధవారం కలెక్టర్‌ రెట్‌ను ముట్టడించి తమ నిరసనలు వ్యక్తం చేశారు. బిసిసంక్షే సంఘం జాతీయ అధ్యక్షులు అర్‌ కృష్ణయ్య పిలుపు మేరకు కలెక్టర్‌ కార్యలయలను ముట్టడి చేయడం జరిగిందని బిసి విద్యార్ధి సంఘం రాష్ట్ర వర్కింగ్‌ అధ్యక్షులు శ్రీనివాస్‌గౌడ్‌ అరోపించారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమై ఏడు నెలలు గడిచి పోయిందని విద్యార్ధుల నుండి ఇంత వరకు ఎటువంటి దరఖాస్తులు స్వీకరించలేదని అరోపించారు.విద్యార్ధులకు బోధన ఫీజు,స్కాలర్‌షిప్‌ ప్రభుత్వ నిర్లక్ష్యం ...

Read More »

పించ‌న్‌ల‌ను పంపిణి చేసిన ఆర్డీఓ

బోధ‌న్‌, డిసెంబ‌ర్‌10 బోధ‌న్ మండ‌లం ప‌గ‌డ‌ప‌ల్లిలో ఆర్డీఓ శ్యాంప్ర‌సాద్‌లాల్ బుధ‌వారం పించ‌న్‌లు పంపిణి చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్ల‌డుతూ అర్హ‌లైన వారంద‌రికి పించ‌న్‌లు పంపిణి చేస్తామ‌ని ఆయ‌న తెలిపారు. బోధ‌న్ మండ‌లంలోని గ్రామాల‌కు అన్నిర‌కాల ఫింఛ‌న్‌లు 5517, బోధ‌న్ ప‌ట్ట‌ణంలో 3007 మందికి ఫించ‌న్‌లు మంజూరైన‌ట్లు ఆయ‌న తెలిపారు.పెగ‌డ‌ప‌ల్లిలో282మందికి పించ‌న్‌లు మంజూరైన‌ట్లు ఆయ‌న తెలిపారు. అర్హ‌త ఉండి పించ‌న్‌లు రానివారు ఇబ్బందులు ప‌డ‌వ‌ల‌సిన అవ‌స‌రం లేద‌న్నారు. వారికి ప‌రిశీల‌న చేసి ఫించ‌న్‌లు అందిస్తామ‌ని తెలిపారు. అర్హ‌త‌లు ఉన్న 20మందికి ఫించ‌న్‌లు మంజూరు కాలేద‌ని ...

Read More »

లైసెన్స్‌ లేకుంటే చర్యలు- డీఎస్‌వో

నిజామాబాద్‌ అర్బన్‌, డిసెంబరు 10, జిల్లాలో వివిధ రకాల వర్తక వ్యాపారం చేస్తున్న వ్యాపారులు తప్పనిసరి లైసెన్స్‌లు తీసుకోవాలని, లైసెన&్సలు లేకుండా వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పౌర సరఫరాల అధికారి(డీఎస్‌వో) కొండల్‌రావ్‌ తెలిపారు. జిల్లాలో అలాగే ఇతర ప్రాంతాలకు బియ్యం, పప్పులు, నూనెలు, నూనె గింజలు సరఫరా చేసే వారు విధిగా లైసెన్స్‌(ఎఫ్‌.జీ.ఎల్‌) తీసుకోవాలని ఆదేశించారు. హోల్‌ సెల్‌ వర్తకులు డీఎస్‌వో నుంచి రిటౌల్‌ వర్తకులు అయితే తహాశీల్దార్‌ నుంచి లైసెన్స్‌ పొందాలని, అందుకు అందుకు సరిపడా ధరావత్తు ...

Read More »

పుష్కారాలకు సిద్దం కావాలి…. రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారులు కె.వి.రమణచారి

నిజామాబాద్‌, డిసెంబరు 10, వచ్చే సంవత్సరం జూలై14 నుంచి 25 వరకు జరిగే గోదావరి పుష్కారాలకు అన్ని రకాల ఏర్పాట్లను సిద్దం చేసి, అందుకు సంబందించిన కార్యచరణ ప్రణాళికలను తయారు చేసి ప్రభుత్వానికి పంపాలని రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారులు కె.విరమణచారి అన్నారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లతో పాటు అధికారులతో విడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి పుష్కారాలపై సమీక్షించారు. గోదావరి పుష్కారాలకు సంబంధిచిన ఏర్పాట్లకు కావాల్సిన బడ్జెట్‌పై అంచనాలను సిద్దం చేసి వెంటనే నివేదికలను పంపించాలన్నారు. అలాగే అయా శాఖల ...

Read More »

మలై పన్నీర్

కావలసినవి పన్నీర్‌ ముక్కలు-అరకేజి, ఉల్లిపాయలు-2, టమాట-2, గరంమసాలా-ఒక చెంచా అల్లం, వెల్లుల్లి పేస్ట్‌-రెండు చెంచాలు కారం-ఒక చెంచా, ధనియాలపొడి-ఒకచెంచా పసుపు-పావు చెంచా ఉప్పు-రుచికి తగినంత మీగడ-అరకప్పు నూనె-పావు చెంచా   తయారుచేసే విధానం ముందుగా పాన్‌లో నూనె వేసి వేడయ్యాక తురిమిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఎరుపు రంగు వచ్చే వరకు వేయించాలి. తరువాత వేగిన ఉల్లిపాయల్లోనే అల్లం, వెల్లుల్లి పేస్ట్‌, కారం, ధనియాల పొడి, పసుపు, టమాట ముక్కలు ఉప్పు వేసి కలపాలి. ఐదు నిమిషాల పాటు వేయించాలి. తరువాత పన్నీర్‌ ముక్కలు ...

Read More »