Breaking News

Daily Archives: December 11, 2014

ఫైలేరియా నిర్మూలనకు స్వఛ్చందంగా ముందుకు రావాలి- శేషాద్రి

  నిజామాబాద్‌, డిసెంబర్‌ 11. భోదవ్యాది నిర్మూలనకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సంయుక్త కలెక్టర్‌ శేషాద్రి కోరారు. ఈ నెల 14 నుండి జరుపబోయె జాతీయ ఫైలేరియా వారోత్సవాలను పురస్కరించుకుని గురువారం ప్రగతిభవన్‌ సమావేశ మందిరంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాది ప్రాణాంతకం కానప్పటికి వ్యాదిగ్రస్తులను శారీరక, మానసిక ఇబ్బందులకు గురిచేస్తుందని అన్నారు. 2015 కల్లా ఈ వ్యాదిని దేశం నుండి తరిమేయాలని ప్రభుత్వం గత 9 నసంవత్సరాలుగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. 2 సంవత్సరాల వయసు దాటిన, ఎటువంటి దీర్గకాల వ్యాదులు ...

Read More »

ఎస్‌బిహెచ్‌ ఏటీఎమ్‌ ప్రారంభం

  నిజామాబాద్‌, డిసెంబర్‌ 11. నగరంలోని ప్రగతీభవన్‌ శాఖా ఎస్‌బిహెచ్‌లొ ఏటీఎమ్‌ను గురువారం ఉదయంఎస్‌బిహెచ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంతన్‌ ముఖర్జీ ప్రారంబించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏటీఎమ్‌లో డబ్బులతోపాటుగా ఈ-బ్యాంకింగ్‌ సౌకర్యం కూడా కల్పిస్తున్నట్టు తెలిపారు. దీనితో పాటుగా సెల్ప్‌ డిపాజిట్‌ మిషన్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీనికి సుమారుగా 50 లక్షల వరకు ఖర్చుఅయిందని ప్రజల సౌకర్యార్తం దీనిని ఏర్పాటు చేసామని ఆయన తెలియజేశారు.

Read More »

వాహనాల తనిఖీలో దొంగల పట్టివేత

  నిజామాబాద్‌, డిసెంబర్‌ 11. నగరంలోని 5వ టౌన్‌పరిదిలో రెగ్యులర్‌ చెకప్‌లో భాగంగా వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా పట్టుబడిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా వారు దొమగతనానికి పాల్పడినట్లు ఒప్పుకున్నారని ఎస్సై తెలిపారు. వారినుండి 18 తులాల భంగారం, 14 తులాల వెండిని, ఒక కేమెరా మరియూ హీరోహోండా బైక్‌ను స్వాదీనం చేసుకున్నట్టు ఎస్సై తెలిపారు. వీరు పాత నేరస్తులని వీరిపై జిల్లాలొ గతంలో కేసులు ఉన్నాయని తెలిపారు. ఈ తనిఖీలొ సహకరించిన పొలీసులకు రివార్టులకు ఎస్‌పికి ప్రతిపాదనలు పంపినట్లు ఎస్సై ...

Read More »

ఫింఛ‌న్‌ల కోసం పండుటాకుల ఎదురు చూపులు

-అర్హ‌త ఉన్న అంద‌ని పించ‌న్‌లు -అందోళ‌న చెందుతున్న ల‌బ్దిదారులు బోధ‌న్‌, డిసెంబ‌ర్‌11:  తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన ఆస‌ర ప‌థ‌కం అడిఆశ‌గా మారింది. అన్ని అర్హ‌త‌లు ఉన్న కొంత‌మందికి ఫించ‌న్‌లు అంద‌క‌పోవ‌డంతో వృద్దులు, వితంతువులు, విక‌లాంగులు అందోళ‌న చెందుతున్నారు. ఈనెల 10 నుంచి అధికారులు ఫంచ‌న్‌లు పంపిణి చేస్తున్నారు. ఫించ‌న్‌లు రానివారు ప్ర‌తి గ్ర‌మంలో మిగిలిపోయారు. ఫించ‌న్‌ల కోసం స్థానిక గ్రామ స‌ర్పంచ్‌, స్థానిక అధికారుల‌తో వాగ్వివాదానికి దిగుతున్నారు. అర్హ‌త ఉన్న ఫించ‌న్‌లు అందించ‌లేక‌పోతున్న‌ర‌ని ల‌బ్దిదారులు అందోళ‌న చెందుతున్నారు. మ‌ళ్ళి ద‌ర‌ఖాస్తులు చేసుకోవాల‌ని అధికారులు ...

Read More »

కాంగ్రెస్‌లో ప్రక్షాళన షూరూ… 16 మంది ప్రజాప్రతినిధుల బహిష్కరణ… ప్రతిపక్ష పాత్రకు సిద్దం

నిజామాబాద్‌ ప్రతినిధి, డిసెంబరు 11, జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో ప్రక్షాళన షూరూ అయినట్లే కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో జండా ఎగుర వేస్తామని ఆశించిన కాంగ్రెస్‌కు చుక్కెదురు అయింది. దీంతో ఆరు మాసాలకు పైగా పార్టీ కార్యకలపాలకు దూరంగా ఉంది. టిఆర్‌ఎస్‌ అధికార పార్టీగా బడ్జెట్‌ సమావేశాల అనంతరం పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు సిద్దం అయింది. దీనికి తోడు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలలో ప్రజల్లో ఉన్న కొంత వ్యతిరేకతను అవకాశంగా తీసుకొని ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తుంది. ఈ కోవలోనే హైకమాండ్‌ అన్ని ...

Read More »

బీఎంఎస్‌నేత రాజయ్య న్నుమూత

బోధన్‌ రూరల్‌, డిసెంబరు 11, బోధన్‌ పట్టణంలోని శక్కర్‌నగర్‌కు చెందిన ప్రుముఖ కార్మిక నేత గడప రాజయ్య (55) హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పోందుతూ మంగళవారం అర్దరాత్రి కన్నుమూశారు. బుధవారం శక్కర్‌నగర్‌లో అంత్యక్రియలు జరిగాయి. నిజాం షుగర్‌ ఫ్యాక్టరీలో పని చేసి అక్కడ కార్మిక సంఘాలకు నాయకత్వం వహించి ఘనత ఆయనది. అలాగే ఫ్యాక్టరీ ప్రైవేటి కరణ సమయంలో దేశ ఉన్నత న్యాయస్థానం వరకు వెళ్లి కార్మిక నేతగా తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. ఫ్యాక్టరీ రక్షణ కోసం చివరి వరకు ఉద్యమించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ...

Read More »

సదరన్‌ క్యాంపులు యదావిధిగా కొనసాగుతాయి…. డిఆర్‌డిఎ పిడీ వెంకటేశం

నిజామాబాద్‌, డిసెంబరు 11, జిల్లాలో ఈనెఉల 12, 13, 15, 16 తేదిలలో నాలుగు రోజుల పాటు సదరన్‌ క్యాంపులు యదావిధిగా కొనసాగుతాయని డిఆర్‌డిఏ పీడీ వెంకటేశం తెలిపారు. వాయిదా పడిన 10, 11 తేదీలను క్యాంపులను ఈనెల 17, 18 తేదీలలో నిర్వహిస్తామని లబ్దిదారులు ఏలాంటి ఇబ్బందులు పడకుండా క్యాంపులకు హాజరు కావాలని సూచించారు. వికలాంగులు తమ వికలాంగత్వ శాతం నిర్దారణకు, సదరన్‌ సర్టిఫికెట్లను పొందడానికి అయా తేదీలలో సంబంధిత తేదీలతో తహాశీల్ధార్‌ కార్యాలయాల్లో హాజరు కావాలని సూచించారు. ఇంతకు ముందుకు క్యాంపులకు ...

Read More »

స్‌హెచ్‌వోపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌…. 16 నెలలుగా కోర్టుకు డుమ్మా

నిజామాబాద్‌ క్రైం, డిసెంబరు 11, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో ప్రకాశ్‌ యాదవ్‌ అరెస్ట్‌కు నిజామాబాద్‌ ప్రత్యేక ప్రథమ శ్రేణి జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్‌(మొబైల్‌ కోర్టు) కారింగుల యువరాజు బుధవారం నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేశారు. ప్రకాశ్‌ యాదవ్‌ నిజామాబాద్‌ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో గతంలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పని చేశారు. ముబారక్‌ నగర్‌ గ్రామశివారులో 7 మే 2007 ప్రభుత్వ భూమిలో సీపీఎం జిల్లా కార్యదర్శి పెద్ది వెంకట్రాములు, ఎనుగందుల మురళి నాయకత్వంలో పేదలకు గుడిసెలు వేయించారు. దీనిపై నాటి ...

Read More »

పాయా సూప్

కావలసినవి: మేక కాళ్లు – 4 (నాలుగేసి ముక్కలుగా కట్ చేయాలి); టొమాటో ప్యూరీ – కప్పు; ఉల్లితరుగు – రెండు కప్పులు; గరంమసాలా – టీ స్పూను; అల్లంవెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్లు; ధనియాలపొడి – టేబుల్ స్పూను; పచ్చిమిర్చి – 5; కొబ్బరితురుము – 2 టేబుల్ స్పూన్లు; కారం – 2 టీ స్పూన్లు; మిరియాల పొడి – టీ స్పూను (పొడి మరీ మెత్తగా ఉండకూడదు); పసుపు – కొద్దిగా; కొత్తిమీర తరుగు – టేబుల్ ...

Read More »

8 నుండి రాజీవ్‌ ఖెల్‌ అభ్యాస్‌ క్రీడోత్సవాలు

నిజామాబాద్‌, డిసెంబరు 11, డిసెంబర్‌ 18, 19, 20 తేదీలలొ రాజీవ్‌ గాందీ అభ్యాస్‌ క్రీడీత్సవాలు నిర్వహిస్తున్నట్లు అదనపు సంయుక్త కలెక్టర్‌ శేషాద్రి అన్నారు. ఈ రోజు క్రీడాశాఖాదికారులతొ ఏర్పాటు చేసిన సమావేశంలొ ఆయన మాట్లాడుతూ 6 సంవత్సరాలు గల బాల బాలికలకు స్తానికంగా గల సి.ఎస్‌.ఐ., ఎస్‌.ఎఫ్‌.ఎస్‌., పోలీస్‌ పరేడ్‌ మైదానాలలొ రాష్ట్ర స్తాయి ఫుట్‌బాల్‌, రాజీవ్‌ గాంధీ ఆడిటోరియంలొ వేయిట్‌ లిఫ్టింగ్‌ క్రీడలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దీనికి కావలసిన ఏర్పాట్లు చేయాలని సంబందిత ఆధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ...

Read More »

బస్సులపై నిర్లక్ష్యం చేస్తే పాఠశాలలపై చర్యలు…. జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రాస్‌

నిజామాబాద్‌, డిసెంబరు 11, ప్రభుత్వ నిబంధనాలను అతిక్రమించి పాఠశాలలు బసులను నడిపితే అయా పాఠశాలల, కళాశాలల యాజమన్యాలపై చట్ట రిత్యా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రాసు హెచ్చరించారు. గురువారం రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో ప్లెక్సి బ్యానర్లను కలెక్టర్‌చే విడుదల చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పరిమితిని మించి విద్యార్థులను బస్సులలో అనుమతి వద్దని, కండిషన్‌లో లేని బస్సులను అనుమతి ఇవ్వరాదని ఆర్‌టివో అధికారులకు హెచ్చరించారు. అలాగే నైపుణ్యం కలిగిన డ్రైవర్లను మాత్రమే ఉపయోగించుకోవాలని, ప్రతి బస్సుకు ...

Read More »

లారీ ఢీ ఒకరి మృతి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 10, భీమ్‌గల్‌ మండల కేంద్రంలోని జాగిర్యాల్‌కు చెందిన అస్రఫ్‌(14) అనే విద్యార్ధి లారీ ఢీకొని మృతి చెందినట్లు సీఐ రమాణారెడ్డి తెలిపారు. బుధవారం………….. సీఐ వెల్లడించిన వివరాల ప్రకారం భీమ్‌గల్‌ మందలంలోని జాగిర్యాల్‌ గ్రామానికి చెందిన అస్రఫ్‌ జాగిర్యాల్‌కు ద్విచక్ర వాహనం పై వెళ్తుండగా అదే రోడ్డుపై ఎదురుగా భీమ్‌గల్‌ గ్రామానికి సవ్తున్న లారీ (ఎపిజె 2504) ఢీ కొట్టడంతో ”అస్రఫ్‌” అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. కేసునమోదు చేసుకొని దరియాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Read More »

ఆర్గానిక్‌ ఎరువుల ప్రాధాన్యత

భీమ్‌గల్‌, డిసెంబర్‌ 11, ఆర్గానిక్‌ ఎరువుల ప్రాధాన్యత, భూసార పరిరక్షణ, అధిక దిగుబడుల భీమ్‌గల్‌ మండలంలోని జెడ్‌పీహెచ్‌ఎస్‌ ఉన్నత పాఠశాల విద్యార్ధులకు వక్తృత్వ పోటీలు ఎమ్‌ఆర్‌సీలోని ఎమ్‌ఈఓ భిర్కూరి గంగాధర్‌ ఆధ్వర్యంలో 13 హై స్కూల్‌ విద్యార్థులకు నిర్వహించడం జరిగింది. ఇందులో 13 పాఠశాలలకు చెదిన విద్యార్ధిని, విద్యార్థులు తమ యొక్క ఉపన్యాసంలో వ్యవసాయ నేలను కాపాడుకునే ఆర్గానిక్‌ ఎరువుల ప్రాధాన్యత ప్రభుత్వం నిర్మహిస్తున్న ”రైతు దేవో భవ” కార్యక్రమంలో విద్యార్థులు ఎరువుల వాడకం వల్ల భూసార, పర్యావరణ, ఆరోగ్య, రసాయన ఎరువుల వల్ల ...

Read More »