Breaking News

Daily Archives: December 12, 2014

చిల్లీ చికెన్

చిల్లీ చికెన్ తయారు చేయడానికి కావలసినవి: చికెన్ – 250 గ్రాములు ఉల్లిపాయ – 1 కారంపొడి – 1 టేబిల్ స్పూన్ అజినొమొటొ – చిటికెడు పచ్చిమిర్చి – 2 పంచదార – 1/2 టేబిల్ స్పూన్ సోయా సాస్ – 1 టేబిల్ స్పూన్ చిల్లీ సాస్ – 1 టేబిల్ స్పూన్ టమాటా సాస్ – 2 టేబిల్ స్పూన్ తందూర్ కలర్ – చిటికెడు మిరియాలపొడి – 1/2 టేబిల్ స్పూన్ ఉప్పు – తగినంత నూనె – ...

Read More »

ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ రాక నేడు

నిజామాబాద్‌ అర్భన్‌, డిసెంబరు 12, రాష్ట్ర ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణ డిసెంబరు 13న (నేడు) నిజామాబాద్‌ జిల్లా కేంద్రానికి రానున్నారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌ నుంచి బయలుదేరి మద్యాహ్నం నిజామాబాద్‌ చేరుకుంటారు. అనంతరం జర్నలిస్టుల సదస్సులో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తారు. అనంతరం జర్నలిస్టుల సమస్యలపై చర్చించనున్నారు.

Read More »

కలెక్టర్‌ అకస్మీక తనిఖీలు… మున్సిపల్‌ అధికారులపై అగ్రహాం… కలెక్టర్‌

నిజామాబాద్‌ అర్బన్‌, డిసెంబరు 12, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆసరా పెన్షన్ల పంపిణిని పని తీరును పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రాసు శుక్రవారం అకస్మీకంగా తనిఖీలు చేసారు. నిజామాబాద్‌ నగరంలోని పలు డివిజన్‌లలో అకస్మీకంగా పంపిణి కేంద్రాలను తనిఖీ చేసారు. పని తీరులో వైఫల్యాలను గమనించిన కలెక్టర్‌ మున్సిపల్‌ అధికారుల పని తీరుపై అగ్రహాం వ్యక్తం చేసారు. మద్యాహ్నం 12 గంటలకు 50వ డివిజన్‌లోని ఎన్‌జివోస్‌ కాలనీలో కేంద్రాన్ని సందర్శించారు. స్థానికంగా పెన్షన్లు రాని వారు కలెక్టర్‌కు రాత పూర్వకంగా పిర్యాదులు చేసారు. దీనిపై ...

Read More »

ప్రతి గింజ విద్యార్థులదే.. అక్రమాలు చేస్తే జైలుకే… కమిషనర్‌ పార్థసారధి

నిజామాబాద్‌ అర్బన్‌, డిసెంబరు 12, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వసతి గృహా, మద్యహ్నా బోజన పథకానికి సన్న బియ్యం పంపిణిలో ఏలాంటి అక్రమాలు జరిగిన చట్టపరమైన చర్యలు తప్పవని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ పార్థసారధి అధికారులను, వ్యాపారులను హెచ్చరించారు. శుక్రవారం ప్రగతిభవన్‌లో అధికారులు, రైస్‌మిల్లర్లు, వివిధ శాఖల అధికారులతో కమిషనర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. జనవరి నుంచి సన్న బియ్యం పంపిణిని అమలు చేస్తామని, దీనికి అయా శాఖలు ఇండెంట్‌ తయారు చేసి నిబంధనాల మేరకు ప్రభుత్వానికి నివేదికలు పంపించాలన్నారు. ...

Read More »

బంజారుల సంక్షెమం హర్షనియం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 12: బంజార సంక్షెమ కొరకు తీసుకున్న నిర్ణయలు ఎంతో హర్షనియంగా ఉన్నయని అల్‌ఇండియా బంజార సేవసంఘ్‌ అధ్యక్షులు శ్రీహరినాయక్‌ తెలిపారు.శుక్రవారం ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ కేసిఅర్‌ బంజారుల కొరకు హైదరాబాద్‌ లో బంజారహిల్స్‌లో ఒక ఎకరాం భూమి కేటాయించి అట్టి భవననిర్మాణం కొరకు 2.50కోట్లు రూపాయలు మంజురు చేసినందుకు జిల్లా అల్‌ ఇండియా బంజార సేవసంఘం తరపును కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు అయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో అల్‌ఇండియా బంజరసేవసంఘం ప్రధాన కార్యదర్శి రమేష్‌నాయక్‌, ...

Read More »

నిజామైన అర్హులందరికి అసరా పెన్షున్లు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 12: నిజామైన అర్హులందరికి అసరా పెన్షున్లు ఇవ్వలని సిపిఎం కార్యదర్శి దండివెంకట్‌ డిమాండ్‌ చేశారు.శనివారం సిపిఎం పార్టీ కార్యలయంలో విలేరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా అయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన కుటుంబ సమగ్ర సర్వేలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని అర్బన్‌లో నిజామైన వికలాంగులు,వృద్దులు,వితంతువులకు అసర పెన్షున్లు ప్రభుత్వ అధికారులు మంజూరు చేయాలని, జిల్లాలో చాలామందికి పెన్షున్లు రాక కలెక్టర్‌,ఎంఅర్‌వో కార్యలయల చుట్టు తిరుగుతూ ఉన్నరని అయన అరోపించారు.నగర కార్పొరేటర్లు వారి స్వార్ధ రాజకీయల కోసం పైరవీలకు చోటు ...

Read More »

యూత్‌ కాంగ్రెస్‌ అధ్వర్యంలో సభ్యత్వ నమోదు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 12: యూత్‌ కాంగ్రెస్‌ అధ్వర్యంలో శుక్రవారం కాంగ్రెస్‌భవన్‌లో సభత్వ నమోదును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎస్‌ఎస్‌యు పార్లమెంటరి ఇంచార్జి గన్‌రాజ్‌ హాజరై మాట్లాడుతూ రాహులగాంధీ ఇచ్చిన పిలుపు మేరకు పార్లమెంటరి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింద అయన అన్నారు. యువత రాజకీయ రంగాలలో రాణించిన్నపుడు దేశ అభివృద్ది రాణిస్తారని చెప్పవారని అయన స్పష్టం చేశారు. నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి మండలంలోని ప్రతి గ్రామంలో సభ్యత్వ నమోదు చేయడం జరుగుతుందని అయన తెలిపారు. గత ...

Read More »