Breaking News

జమాద్‌ ఉల్లంహిందు మానత్వం కొరకు పని చేస్తుంది

నిజామాబాద్‌, డిసెంబర్‌ 15:

జమాద్‌ ఉల్లంహిందు మానత్వకోసం పని చేస్తుందని మనవశ్రేయస్సు అభివృద్ది కొరక పాటుపడుతుందని జమాద్‌ ఉల్లంహిందు అధ్యక్షులు మహ్మద్‌అలీఖాన్‌ అరోపించారు. సోమవారం కలెక్టర్‌ రెట్‌ ఎదట అందోళనలు నిరసనలు తెలిపారు. ఈసందర్భంగా అయన మాట్లాడుతూ మహారాష్ట్ర ఎమ్మెల్యే అషిష్‌ బిజెని నాయకులు తమపై అసత్యా ప్రచారలు చేస్తున్నారని అతనిని బిజెపి పార్టీ నుండి తొలగించాలని అయన తెలిపిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు.తమ సంస్ధ అయిన జమాద్‌ ఉల్లంహిందు దేశంలో 150సంవత్సరాలుగా ముస్లిం హిందు అన్ని వర్గాల వారికి తమ సేవలు అందిస్తున్నామని అయన స్పష్టం చేశారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ అందోళనలో ఇబ్రహం,సిరాజ్‌,అబ్దుల్‌హకిం తదితరులు పాల్గొన్నారు. అసరా పెన్షలతో అందోళనలతో రోడ్డు ఎక్కిన వృద్దులు వికలాంగుల

Check Also

గల్ఫ్‌లో ఎలక్ట్రీషియన్‌గా పని చేయానుకునే వారికి శుభవార్త

నిజామాబాద్‌, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గల్ఫ్‌లో ఎలక్ట్రీషియన్‌గా పని చేయాల‌నుకునే వారికి కేంద్ర ప్రభుత్వం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *