Breaking News
ఆర్డీఓ కార్య‌ల‌యం ముందు ధ‌ర్నా చేస్తున్న టీజీవీపీ విద్యార్థులు 

ఫాస్ట్ ప‌థ‌కం మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేయాలి

బోద‌న్ , డిసెంబ‌ర్‌:  తెలంగాణ విద్యార్ధి ప‌రిష‌త్ ఆధ్వ‌ర్యంలో సోమ‌వారం  ఆర్డీఓ కార్యాల‌యం ముందు విద్యార్థులు ధ‌ర్నా కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం నూత‌నంగా ప్ర‌వేశ పెట్టిన   ఫాస్ట్ ప‌థ‌కం మార్గ‌ద‌ర్శ‌కాలు వెంట‌నే విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థుల ఉప‌కార వేత‌నాలు మూడు విడ‌త‌ల్లో విడుద‌ల చేస్తామ‌ని చెప్పిన ప్ర‌భుత్వం ఒక్క‌సారి మాత్ర‌మే నిధులు విడుద‌ల చేసింద‌న్నారు. విద్యార్థుల ఉప‌కార వేత‌నాలు వెంట‌నే విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేశారు. ప్రైవేటు పాఠ‌శాల‌ల యాజ‌మాన్య‌లు విద్యార్థుల‌కు ఇబ్బందులు పెడుతున్న‌య‌ని ఆవేధ‌న వ్య‌క్తం చేశారు. ఆనంత‌రం ఆర్డీఓ ప‌రిపాల‌న ఆధికారికి మోమెరాండం స‌మ‌ర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో టీజీవీపీ ప‌ట్ట‌ణ క‌న్వీన‌ర్ శంక‌ర్‌, కార్య‌ద‌ర్శి ప్ర‌మ్‌, నాయ‌కులు దుర్గ‌, సాయి, రాకేష్, త‌దిత‌రులు ప‌ల్గోన్నారు.

The following two tabs change content below.
NizamabadNews.in is a community website serving residents and businesses of Telangana state with a special focus on Nizamabad and neighboring districts. We provide an alternative platform for sharing news and community information like, local news, events, a business and community directory, real estate, and employment listings.

Check Also

సౌరశక్తితో నడిచే స్కూటర్ తయారీ

విజ్ఞాన్ ఇంజినీరింగ్ ఈఈఈ విద్యార్థుల ప్రతిభ భూదాన్ పోచంపల్లి : మండల పరిధిలోని దేశ్‌ముఖి గ్రామంలోని విజ్ఞాన్ ఇంజినీరింగ్ కళాశాలకు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *