Breaking News

జర్నలిస్టులందరికి అక్రిడేషన్‌ కార్డులు – టియుడబ్య్లుజే

నిజామాబాద్‌, డిసెంబర్‌ 16;

జనవరి నెలలొ అర్హులైన జర్నలిస్టులందరికి అక్రిడేషన్‌ కార్డులు ఇప్పిస్తామని జిల్లా గౌరవ అధ్యక్షులు జమాల్‌పూర్‌ గణేష్‌ అన్నారు. మంగళవారం ఆర్‌ అండ్‌ బి అతిది గ్రుహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేషంలో ఆయన మాట్లాడుతూ టియుడబ్య్లుజే ఆద్వర్యంలో అర్హులైన జర్నలిస్టులందరికి అక్రిడేషన్‌ కార్డులు ఇప్పిస్తామని, ఇళ్ల స్తలాలు, ప్రభుత్వంతో మాట్లాడి ఇంటి నిర్మాణానికి ౠణాలు కూడా ఇప్పిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాలార్జున్‌ గౌడ్‌, శ్రీనివాస్‌, ధనుంజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

జూన్‌ 1 నుండి ప్రత్యేక పారిశుద్య కార్యక్రమం

నిజామాబాద్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ ఆదేశాల‌కు అనుగుణంగా జూన్‌ 1 వ తేదీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *