Breaking News

ఇంటెలిజెన్స్‌ డిఎస్పీగా మనోహార్‌

నిజామాబాద్‌, డిసెంబరు 18;

నిజామాబాద్‌ ఇంటెలిజెన్సి విభాగం డిఎస్పీగా కొత్తపల్లి మనోహార్‌ నియమితులయ్యారు. హైదరాబాద్‌లోని బేగంపేట లో పని చేస్తున్న ఈయనను బదిలీపై నిజామాబాద్‌కు బదిలీ చేసారు. గతంలో కామారెడ్డి డీఎస్పీగా కూడా పని చేసారు. ఇది వరకే జిల్లాలో పని చేసిన అనుభవం ఉంది.

Check Also

విజేతలకు నగదు బహుమతులు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బతుకమ్మ సంబరాల సందర్భంగా జిల్లా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *