Breaking News
Hyd Metro Rail

మేట్రో పనులకు క్వారీ పరిశీలన

బాన్సువాడ, డిసెంబరు 18;

హైదరాబాద్‌లోని మేట్రో రైలు పనులకు అవరసమగు ఇసుక గురించి స్థానికంగా ఉన్న ఇసుక క్వారీలను అధికారులు పరిశీలించారు. ఈ మేరకు బీర్కూర్‌ మండలంలోని కిష్టాపూర్‌, దామరంచ, బీర్కూర్‌, బర్గంగెడిగి, శివారుల్లోని ఇసుక క్వారీలను పరిశీలించారు. ఇసుక నాణ్యతతో పాటు స్థానికంగా ఎవైన సమస్యలు తలేత్తుతాయా అని ఆరా తీసారు. దీనిపై నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపిస్తామని అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఖనిజ, గనుల శాఖ, రెవెన్యూ శాఖ, భూగర్భ జల శాఖ అధికారులు ఉన్నారు.

Check Also

రక్తనిది కేంద్రభవనాన్ని ప్రారంభించిన స్పీకర్‌

బాన్సువాడ, ఆగష్టు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో రక్తనిది కేంద్ర ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *