Breaking News

సదరం క్యాంప్‌లో వికలాంగులు అందోళనలు

నిజామాబాద్‌, డిసెంబర్‌19:

సదరం క్యాంప్‌ వద్ద శుక్రవారం వికలాంగులు పెద్ద ఎత్తున్న తరలి అందోళనలు చేపట్టారు. ప్రభుత్వ అధికారులు 18,19 తేదిలలో వికలాంగులకు ఇవ్వల్సిన సదరంక్యాంప్‌ సర్టిఫికేట్ల ఇవ్వడం ఇబ్బందులకు గురి చేస్తున్నారని అరోపిస్తూ ఎంఎపి అధికారి మోహన్‌ నిలదీశారు. వికలాంగుల సమస్యలు బోర్డులకే పరిమితం తప్ప తమకు న్యాయం జరగడం లేదని అర్‌ఎంపి మోహన్‌ వికలాంగులు ప్రశ్నించారు. దీంతో అర్‌ఎంపి మోహన్‌ మాట్లాడుతూ మూగ,అందకారులు, చెవిటి వారికి సర్టిఫికేట్స్‌లను అందజేసిన తరువాత వికలాంగులందరికి సదర్యంకాంపు సర్టిపికేట్లు అందజేస్తారని అయన తెలిపారు. ప్రతి శుక్రవారం కాకుండా ప్రభుత్వం ఇచ్చే తేదిలలో తప్పకుండా వికలాంగులకు న్యాయం చేకూర్చుతామని అయన తెలుపడంతో వికలాంగులు అందోళనలు విరమించారు.

Check Also

విజేతలకు నగదు బహుమతులు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బతుకమ్మ సంబరాల సందర్భంగా జిల్లా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *