Breaking News
రవ్వ ఊతప్పం

రవ్వ ఊతప్పం

కావలసినవి: 
బొంబాయిరవ్వ – కప్పు, 
పెరుగు – కప్పు,
ఉల్లితరుగు – అర కప్పు, 
టొమాటో తరుగు – అర కప్పు, 
ఉప్పు – తగినంత, 
పచ్చిమిర్చి తరుగు – రెండు టేబుల్ స్పూన్లు,
అల్లం తురుము – టీ స్పూను, 
కొత్తిమీర తరుగు – కొద్దిగా, 
నూనె – తగినంత
 
 తయారి: 

  • ఒక గిన్నెలో బొంబాయిరవ్వ, పెరుగు, ఉప్పు వేసి కలపాలి
  • ఉల్లితరుగు, టొమాటో తరుగు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తరుగు, అల్లం తురుము జత చేసి బాగా కలిపి సుమారు రెండు గంటలు నాననివ్వాలి
  • స్టౌ మీద పెనం ఉంచి కాగాక, నానబెట్టుకున్న పిండిని గరిటెడు తీసుకుని, పెనం మీద మందంగా వేసి, చుట్టూ నూనె వేసి మూత ఉంచాలి
  • ఎర్రగా కాలాక రెండవవైపు తిప్పి కాల్చి తీసేయాలి.
The following two tabs change content below.
NizamabadNews.in is a community website serving residents and businesses of Telangana state with a special focus on Nizamabad and neighboring districts. We provide an alternative platform for sharing news and community information like, local news, events, a business and community directory, real estate, and employment listings.

Check Also

62 అడుగుల జుట్టు!

ప్రత్యేకం: జుట్టు మనిషికి అందాన్నిస్తుంది. మహిళలు కేశాలపై అమితమైన ప్రేమను చూపుతుంటారు. రకరకాలుగా అందమైన జడలు అల్లి ఆకట్టుకుంటారు. అంతేకాదు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *