Breaking News
జయంతి ఉత్సవం జరుపుకుంటున్న సిబ్బంది

రామనుజ అడుగు జాడల్లో నడవాలి… కెర్‌ కళాశాల డైరెక్టర్‌ నరాల సుధాకర్‌

నిజామాబాద్‌ అర్భన్‌, డిసెంబరు 22;

ప్రతి విద్యార్థి గణిత శాస్త్ర పితమహుడు శ్రీనివాస రామనుజ అడుగు జాడల్లో నడవాలని కేర్‌ కళాశాల డైరెక్టర్‌ నరాల సుధాకర్‌ అన్నారు. సోమవారం కళాశాలలో రామనజ జన్మదిన వేడుకలను నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి ఘనంగా వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా సుధాకర్‌ మాట్లాడుతూ భారత దేశాన్ని గణిత శాస్త్రంలో ప్రపంచానికి పరియం చేసిన ఘనత రామనుజనుదేనని అన్నారు. ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని నడుపుతుంది గణితమేనని, అందుకు శ్రీనివాస రామనుజ జన్మదినాన్ని గణిత శాస్త్రం దినోత్సవంగా నిర్వహించి, అంతటి ప్రావిణ్యన్ని ఇచ్చారన్నారు.ప్రతి విద్యార్థి తప్పనిసరిగా గణితంలో మంచి ప్రావిణ్యం పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌, ఆద్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

పాఠశాలలో నూతన భోజనశాల ప్రారంభం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం 150వ గాంధీ జయంతి వేడుకలను పురస్కరించుకొని మగ్గిడి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *