Breaking News

Daily Archives: December 23, 2014

కొబ్బరి, ఖర్జూరం లడ్డు..

కొబ్బరి, ఖర్జూరం లడ్డుకు కావలసినవి.. కొబ్బరి పొడి  – 2 కప్పులు ఖర్జూరం – 1 1/2 కప్పు జీడిపప్పు – 10 బాదాం పప్పు – 10 కిస్మిస్ – 10                      ఈ లడ్డూలు నిముషాల్లో తయారు చేసుకోవచ్చు. ఖర్జూరం గింజలు తీసేసి మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. ఇందులో కొబ్బరి పొడి వేసి మళ్లీ తిప్పాలి. మొత్తం కలిశాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పు, బాదాం పప్పు, కిస్మిస్, యాలకుల పొడి వేసి ...

Read More »

ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్‌ మృతి

ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్‌ మంగళవారం సాయంత్రం మృతి చెందారు. ్ఠగత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. 1930 జులై 9న జన్మించిన ఆయన పూర్తి పేరు కైలాసం బాలచందర్‌. ‘నీర్‌ కుమిళి’ (1965)తో దర్శకుడైన బాలచందర్‌ తెలుగులో ఆయన తొలి చిత్రం ‘భలే కోడలు’, ‘అంతులేని కథ’తో తెలువారి మదిని దోచుకున్నారు. అలాగే బాలచందర్‌ తొలి తెలుగు స్టయిల్‌ చిత్రం ‘మరో చరిత్ర’. ప్రఖ్యాత నటులు కమల్‌ హాసన్‌, రజనీకాంత్‌లను తీర్చిదిద్దిన బాలచందర్‌ తన ...

Read More »

రైల్వే ఫ్లాట్‌ఫాం పై గుర్తుతెలియని శవం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫాంపై మంగళవారం గుర్తు తెలియని వృద్దుడు (80) మృతిచెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఇతను బ్లాక్‌ప్యాంటు, తల్ల షర్టు వేసుకున్నట్లు తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సంబందిత వ్యక్తులు వివరాలకోసం రైల్వే స్టేషన్‌ పోలీసుల 08462 221652 నవంబర్‌కు ఫోన్‌ చేసి తెలుసుకోవాలని జిఆర్‌పి హడ్‌కానిస్టేబుల్‌ హబిబ్‌ఖాన్‌ తెలిపారు..

Read More »

అక్రమార్కుల గుండెల్లో రైళ్లు

  నిజామాబాద్‌, డిసెంబర్‌ 23 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈమేరకు పెద్దమొత్తంలో గృహలను మంజూరు చేసింది. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భారీ మొత్తంలో అక్రమాలు జరిగాయని భావించిన ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించినట్లు సమాచారం. ఈ బాధ్యతను సీఐడీకి అప్పగించగా జిల్లాల వారీగా కేసులు నమోదుచేసి క్షేత్రస్థాయిలో రెండు నెలల క్రితం దర్యాప్తు చేపట్టారు. జిల్లాలో చేపట్టిన రెండు నియోజకవర్గాలోని నాలుగు గ్రామాల్లోని ఇందిరమ్మ ఇళ్ల వివరాలపై మొదట విచారణ జరిపారు. కాగా 2006-07 ఆర్ధిక సంవత్సరంలో ...

Read More »

భారీగా ఎస్‌ఐల బదిలీలు 

    -35 మందికి స్థానచలనం -ఎస్‌హెచ్‌ఓలుగా ముగ్గురి నియామకం నిజామాబాద్‌, డిసెంబర్‌ 23; జిల్లాలో మరోమారు భారీ సంఖ్యలో ఎస్‌ఐల బదిలీలు జరిగాయి. నవంబరు మూడున మొదట విడతలో 33 మంది ఎస్‌ఐలు బదిలీ కాగా, అదే నెల పదిన ఆరుగురికి స్థానచలనం కలిగించారు. తాజాగా సోమవారం 35 మంది ఎస్‌ఐలను బదిలీచేస్తూ ఇన్‌చార్జి డీఐజీ వై గంగాధర్‌ సామవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోస్టింగ్‌ల కోసం ఎదురు చూస్తున్న 14 మందిని వివిధ ఠాణాలలో నియమించారు. ఇటీవల హైదరాబాద్‌ నుంచి వచ్చిన ...

Read More »

ఈనెల 25న మైనారిటీలకు షాదీ ముబారక్‌ ఆర్థిక సహాయం

  నిజామాబాద్‌, డిసెంబర్‌ 23 జిల్లాలోని మైనారిటీలకు , ఇతర ప్రజలకు ఈనెల 25న ఉదయం 11 గంటలకు షాదీ ముబారక్‌ పథకం కింద పేద మహిళల వివాహానికి ఆర్థిక సహాయంగా ప్రభుత్వం అందించే 51వేల రూపాయలు మంజూరు ఉత్వర్వులను లబ్ధిదారులకు వ్యవసాయశాఖ మంత్రి పి.శ్రీనివాస్‌రెడ్డి అందించనున్నట్లు జిల్లా అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని మైనారిటీ ప్రజలు , ప్రజాప్రతినిధులు హాజరై విజయవంతంచేయాలని ఆయన కోరారు.

Read More »

ప్రభుత్వం హామీలను అమలుచేయకపోతే ఉద్యమాలు తప్పవు – సి.పి.ఎం.

నిజామాబాద్‌, డిసెంబర్‌ 23; తెలంగాణారాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుపరచకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టక తప్పదని సిపిఎం రాష్ట్ర నాయకులు టి.సాగర్‌ అన్నారు. మంగళవారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎన్నికల సమయంలో ప్రజలకు ముఖ్యంగా పేదల సంక్షేమానికి అనేక పథ కాలు అమలుచేస్తామని ప్రకటించారని ఆయన పేర్కొన్నారు. తాను అధికారంలోకి వచ్చాక అన్నివర్గాల ప్రజలకు పథకాలు అమలుచేస్తామని మభ్యపెట్టన కేసిఆర్‌ ప్రస్తుతం వాటిని అమలుచేయడంలో విఫలమవుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రజలు ...

Read More »

జనవరి మొదటివారంలో టీచర్ల భర్తీకి నోటిఫికేషన్!

వేగంగా చర్యలు చేపడుతున్న టీఎస్‌పీఎస్సీ రాష్ట్రంలో లక్షల మంది నిరుద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) శ్రీకారం చుట్టింది. ఇటీవలే బాధ్యతలు చేపట్టిన టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యులు, ఉద్యోగ నోటిఫికేషన్లపై వెనువెంటనే దృష్టిసారించారు. నిరుద్యోగుల్లోని ఆతృతను దగ్గనుంచి ఎరిగినవారు కావటంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా పనిలోపడ్డారు. భారీ సంఖ్యలో టీచర్ల భర్తీకినోటిఫికేషన్ విడుదల చేయడానికి వారు కసరత్తు మొదలుపెట్టినట్లు తెలిసింది. టీఎస్‌పీఎస్సీ ద్వారానే టీచర్ల భర్తీకి నోటిఫికేషన్ జారీఅయ్యే అవకాశాలున్నాయని విశ్వసనీయ సమాచారం. టీచర్ ...

Read More »

జిల్లాలో ముమ్మరంగా పెరుగుతున్న సాగు విస్తీర్ణం – వాణిజ్య పంటల వైపు అడుగులు

ముమ్మరంగా పెరుగుతున్న సాగు విస్తీర్ణం -వాణిజ్య పంటల వైపు అడుగులు నిజామాబాద్ న్యూస్ ప్రత్యేకం ఎస్. శర్మ కామారెడ్డి : నిజామాబాద్‌ జిల్లా వ్యవసాయరంగంలో అభివృద్ధి పథంలో కొనసాగేందుకు వనరులు వున్నా అనుకున్నంత మేరకు పురోగతి సాధించ లేకపోతుంది. జిల్లాలో ఎక్కువ శాతం వ్యవసాయ భూమి నిజాంసాగర్‌, అలీసాగర్‌ ప్రాజక్టులతో పాటు శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుల కింద ఆయకట్టు కొంత వరకు వుంది. అయితే గత దశాబ్దాలుగా నిజాంసాగర్‌, అలీసాగర్‌ జలాశయాల్లో ఆశించిన స్థాయిలో నీటి నిలువ లేక జిల్లా సాగునీటి అవసరాలు తీర్చడంలో విఫలమయ్యాయి. ...

Read More »

27న టియుడబ్ల్యూజే జిల్లా మహాసభ

నిజామాబాద్‌, డిసెంబర్‌ 23: ఈ నెల 27న జరిగే టియుడబ్ల్యూజే జిల్లా ప్రథమ మహాసభను జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్షులు అంగిరెకుల సాయిలు అన్నారు. మంగళవారం ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు శేఖర్‌, ప్రధాన కార్యదర్శి విరాత్‌ అలీ పాల్గొన్నారు. విరాత్‌ అలీ మాట్లాడుతూ గత 60 సంవత్సరాలుగా జర్నలిస్టుల కొరకు అహర్నిషలు పాటుపడుతున్న యూనియన్‌ మనదేనని, పాత్రికేయులందరూ సహకరించి ఈ నెల 27న జరిగే జిల్లా మహాసభను విజయవంతం చేయాలని కోరారు. మాదే అసలైన యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు ...

Read More »

క్రియాశీల సభ్యత్వంతో జిల్లాలో టిడిపి బలోపేతం

  నిజామాబాద్‌, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ జిల్లాలో టిడిపి క్రియాశీల సభ్యత్వానికి మంచి స్పందన లభించిందని ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి అన్నారు. మంగళవారం టిడిపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత తెలంగాణాలో తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు వెన్నంటి ఉంటూ పార్టీకి అండగా ఉన్నారని అన్నారు. తెలంగాణా పది జిల్లాల్లో క్రీయాశీల కార్యకర్తలు పార్టీని విడిచి వెళ్లలేదని, అన్నివేళలా పార్టీకి వెన్నుదన్నుగా నిలిచారని అన్నారు. జిల్లాలో కార్యకర్తల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా బీమా పథకాన్ని ...

Read More »

వరుత్తరాచ సాంబార్

కావలసినవి:  కందిపప్పు – పావు కప్పు పసుపు – పావు టీ స్పూను పచ్చిమిర్చి – 4 చిలగడదుంప ముక్కలు – అర కప్పు ఉల్లి తరుగు – అరకప్పు మునగకాడ – 1 (పెద్ద సైజు ముక్కలుగా కట్ చేయాలి) క్యారట్ – 1 బెండకాయ ముక్కలు – అర కప్పు టొమాటో ముక్కలు – అర కప్పు వంకాయ – 1 చింతపండు – నిమ్మకాయ సైజు పరిమాణంలో సాంబారు ఉల్లిపాయలు – 10 కరివేపాకు – నాలుగు రెమ్మలు కొబ్బరితురుము ...

Read More »

మాసఫలం December 2014

మాసఫలం December 2014 మేషం ఈ మాసం ప్రధమార్థం అంత అనుకూలం కాదు. ఆదాయ వ్యయాలు అంచనాలకు భిన్నంగా ఉంటాయి. దుబారా ఖర్చులు అధికం. మీ అభిప్రాయాలకు ఏమంత స్పందన ఉండదు. అవకాశాలు కలిసిరాక, యత్నాలు ఫలించక నిరుత్సాహం చెందుతారు. ఆత్మీయులతో సంప్రదింపులు జరుపుతారు. బంధుమిత్రులతో కలహాలు, అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. పనుల సానుకూలతకు బాగా శ్రమించాలి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిరు వ్యాపారులకు కలిసి రాగలదు. భాగస్వామిక చర్చలు పురోగతిన సాగుతాయి. వృత్తి ఉపాధి పథకాలకు ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ...

Read More »