Breaking News

ఈనెల 25న మైనారిటీలకు షాదీ ముబారక్‌ ఆర్థిక సహాయం

 

నిజామాబాద్‌, డిసెంబర్‌ 23

జిల్లాలోని మైనారిటీలకు , ఇతర ప్రజలకు ఈనెల 25న ఉదయం 11 గంటలకు షాదీ ముబారక్‌ పథకం కింద పేద మహిళల వివాహానికి ఆర్థిక సహాయంగా ప్రభుత్వం అందించే 51వేల రూపాయలు మంజూరు ఉత్వర్వులను లబ్ధిదారులకు వ్యవసాయశాఖ మంత్రి పి.శ్రీనివాస్‌రెడ్డి అందించనున్నట్లు జిల్లా అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని మైనారిటీ ప్రజలు , ప్రజాప్రతినిధులు హాజరై విజయవంతంచేయాలని ఆయన కోరారు.

The following two tabs change content below.
NizamabadNews.in is a community website serving residents and businesses of Telangana state with a special focus on Nizamabad and neighboring districts. We provide an alternative platform for sharing news and community information like, local news, events, a business and community directory, real estate, and employment listings.

Check Also

బోరుమోటారు ప్రారంభం

కామారెడ్డి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 18 వ వార్డులోని అర్కల గల్లిలో బోర్‌ మోటార్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *