Breaking News

Daily Archives: December 24, 2014

అర్హులంద‌రికీ పించ‌న్ లు అంద‌జేస్తాం

ఆర్మూర్, డిసెంబ‌ర్23 : అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికీ పించ‌న్ లు అంద‌జేస్తామ‌ని తెలంగాణ రాష్ట్ర స‌మితి జిల్లా అద్య‌క్షుడు ఈగ గంగారెడ్డి అన్నారు. మంగ‌ళ‌వారం ఆర్మూర్ ప‌ట్ట‌ణంలో ఏర్పాటు చేసిన  విలేఖ‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ తెరాస ప్ర‌భుత్వం ప్ర‌జా సంక్షేమ ప్ర‌భుత్వ‌మ‌ని స్ప‌ష్టం చేశారు. గ‌త ప్ర‌భుత్వాలు కేవ‌లం రూ. 200 ల‌ను అంద‌జేస్తే తెరాస ప్ర‌భుత్వం ఆస‌రా ప‌థ‌కం కింద అర్హులైన వృద్ద‌, వితంతువుల‌కు రూ. 1000, విక‌లాంగుల‌కు రూ. 1500 ల‌ను అంద‌జేస్తున్న‌ట్లు ఆయ‌న వివ‌రించారు. దేశం లో ఏ ...

Read More »

అంద‌కారంలో ఆర్మూర్ మున్సిప‌ల్…. సుమారు కోటి ర‌పాయ‌ల బ‌కాయిలు… విద్యుత్ ను నిలిపివేసిన విద్యుత్ అదికారులు… తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్న ప్ర‌జ‌లు

ఆర్మూర్, డిసెంబ‌ర్23 :    విద్యుత్ బిల్లు ను చెల్లించ‌క‌పోవ‌డంతో ఆర్మూర్ మున్సిప‌ల్ కార్యాల‌యానికి విద్యుత్ అధికారులు విద్యుత్ ను నిలిపివేశారు. దీంతో ఆర్మూర్ మున్సిప‌ల్ కార్యాల‌యం అంద‌కారంలోకి వెళ్లిపోయింది. సుమారు కోటి రూపాయ‌ల విద్యుత్ బ‌కాయిలు చెల్లించాల్సి ఉండ‌గా మున్సిప‌ల్ పాల‌క‌వ‌ర్గం మాత్రం విద్యుత్ బ‌కాయిల‌ను చెల్లించ‌క‌పోవ‌డంతో విద్యుత్ అదికారులు విద్యుత్ ను నిలిపివేశారు. దీంతో మున్సిప‌ల్ కార్యాల‌య సిబ్బంది చీక‌ట్లోనే విదులు నిర్వ‌హిస్తున్నారు. దీనికితోడు మున్సిప‌ల్ కార్యాల‌య ఆవ‌ర‌ణ లో ఉన్న మీసేవ లో సైతం విద్యుత్ ను నిలిపివేయ‌డంతో ప్ర‌జ‌లు ...

Read More »

ఫీజు రియంబ‌ర్స్ మెంట్ ను అమ‌లు చేయాలి -పిడిఎస్యూ డిమాండ్

ఆర్మూర్, డిసెంబ‌ర్24 : రాష్ట్ర ప్ర‌భుత్వం ఫీజు రియంబ‌ర్స్ మెంట్ ప‌థ‌కాన్ని అమ‌లు చేసి నిధుల‌ను విడుద‌ల చేయాల‌ని పిడిఎస్యూ జిల్లా కార్య‌ద‌ర్శి నిమ్మ‌ల నిఖిల్ డిమాండ్ చేశారు. ప్ర‌భుత్వం ఫీజు రియంబ‌ర్స్ మెంట్ ను విడుద‌ల చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల విద్యార్థులు ఇబ్బందులు ప‌డుతున్నార‌న్నారు. ప్ర‌భుత్వం మొద‌టి ద‌శ‌లో రూ. 500 ల‌కోట్లు విడుద‌ల చేసి ఆ త‌రువాత విడుద‌ల చేయ‌డం లేద‌ని పేర్కొన్నారు. ప్ర‌భుత్వం ఫాస్ట్ ప‌థ‌కాన్ని వెంట‌నే అమ‌లు చేసి స్కాల‌ర్ షిప్ ల‌ను ముంజూరు చేయ‌క‌పోవ‌డంతో ప్రైవేట్ విద్యా సంస్థ‌ల ...

Read More »

ద‌ర‌ఖాస్తుదారుల‌లో అర్హుల‌ను గ‌ర్తించండి

ఆర్మూర్, డిసెంబ‌ర్23 : గ‌్రామాల‌లో స్వీక‌రించిన పించ‌న్ ద‌ర‌ఖాస్తుల‌లో గ్రామ కార్య‌ద‌ర్శులు ఇంటింటికి తిరిగి అర్హుల‌ను గుర్తించాల‌ని ఎంపీడివో ప్ర‌వీణ్ కుమార్ తులిపారు.  ఆర్మూర్ మండ‌ల ప‌రిష‌త్ కార్యాల‌యంలో గ్రామ కార్య‌ద‌ర్శులు, కారోబార్ల‌తో స‌మావేశాన్ని నిర్వ‌హించారు.  ఆయ‌న మాట్లాడుతూ గ్రామాల‌లో వృద్దులు, విక‌లాంగులు, వితంతువులైన వారు అర్హులైన‌ట్లయితే రెండ‌వ స‌ర్వేలోగుర్తించాల‌ని పేర్కొన్నారు.  2014-15 సంవ‌త్స‌రానికి గాను 13వ ఆర్ధిక సంఘం నిధుల కోసం కార్య‌దర్శులు ప్ర‌ణాళికలు సిద్దం చేసుకోవాల‌న్నారు.  ఒక వ్య‌క్తికి రూ. 429.17పై చొప్ప‌న 2011 సంవ‌త్స‌రం జ‌నాభ ప్ర‌కారం గ్రామాల‌కు నిధులు మంజూరవుతామ‌ని ...

Read More »

ఉద్యోగ సంఘం రాష్ట్ర అద్య‌క్షుడిగా మామిడి నారాయ‌ణ -తెలంగాణ ఉద్యోగ సంఘం ఏక‌గ్రీవంగా ఎన్నిక – హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్న ఉద్యోగులు, మండల ప్ర‌జ‌లు

ఆర్మూర్, డిసెంబ‌ర్23 : జ‌క్రాన్ ప‌ల్లి మండలం అర్గుల్ గ్రామానికి చెందిన మామిడి నారాయ‌ణ అంచెలంచెలుగా ఎదిగి తెలంగాణ ఉద్యోగ సంఘం రాష్ట్ర అద్య‌క్షునిగా ఎంపికైయ్యారు. నిరుపేద కుటుంబంలో జ‌న్మించిన నారాయ‌ణ 10వ త‌ర‌గ‌తి వ‌ర‌కు అర్గుల్ లోని జిల్లా ప‌రిష‌త్ పాఠ‌శాల‌లో చ‌దువుకున్నారు. ఆర్మూర్ లో ఇంట‌ర్ మీడియ‌ట్, హైద‌రాబాద్ లో డిగ్రీ వ‌ర‌కు చ‌దువుకున్నారు. అనంత‌రం హైద‌రాబాద్ లోని  ఉస్మానియా యూనివ‌ర్సిటి లో ఎంఎస్ సీ పూర్తి చేశారు. చ‌దువు పూర్తైన త‌రువాత గురుకుల పాఠ‌శాల అద్యాప‌కుడిగా నియ‌మించ‌బ‌డ్డారు. ప్ర‌స్తుతం మెద‌క్ ...

Read More »

మొద‌లైన క్రిస్మస్ వేడుక‌లు

ఆర్మూర్, డిసెంబ‌ర్24 : ఆర్మూర్ ప‌ట్ట‌ణంలోని టిఆర్ఎస్వీ ఆద్వ‌ర్యంలో సోమ‌వారం రాత్రి సెమి క్రిస్మ‌స్ వేడుక‌లను ఘ‌నంగా నిర్వ‌హించారు. ప‌ట్ట‌ణంలోని హౌజింగ్ బోర్డ్ కాలొనీ టిఆర్ఎస్వీ కార్యాల‌యంలో టిఆర్ఎస్వీ ఆర్మూర్ మండ‌ల అధ్య‌క్షుడు మాల్యాల న‌ర్సారెడ్డి ఆద్వ‌ర్యంలో వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. కేక్ క‌ట్ చేసి ఒక‌రికొక‌రు తినిపించుకుంటూ క్రిస్మస్ పండుగ‌ను జ‌రుపుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో టిఆర్ఎస్వీ నాయ‌కులు రేవంత్ రెడ్డి, ప్ర‌వీణ్, పురుషోత్తం, ఉద‌య్, నిఖిల్, గంగామోహ‌న్, విజ‌య్, వినిత్, ప‌వ‌న్ త‌దీత‌రులు పాల్గొన్నారు.    

Read More »

వినియోగదారుడా మేలుకో- ర‌క్ష‌ణ చ‌ట్టం తెలుసుకో

ఆర్మూర్, డిసెంబ‌ర్24 : డిసెంబ‌ర్ 24 జాతీయ వినియోగ‌దారుల దినోత్స‌వాన్ని పురస్క‌రించుకొని ప‌ట్ట‌ణంలోని ప్ర‌భుత్వ బాలుర ఉన్న‌త పాఠ‌శా విద్యార్థులు ప‌ట్ట‌ణంలో బారీ ర్యాలీ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా వారు వినియోగ‌దారుడా మేలుకో ర‌క్ష‌ణ చ‌ట్టం తెలుసుకో అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ఈ కార్య‌క్ర‌మంలో విద్యార్థులు, పాఠ‌శాల ఉపాద్యాయులు, త‌దీత‌రులు పాల్గొన్నారు.

Read More »

మాన‌వ సేవ‌యే మాద‌వ సేవ‌

ఆర్మూర్, డిసెంబ‌ర్24 : స‌మాజ సేవ‌లో పాల్గొంటూ పేద‌ల‌కు అండ‌గా నిలుస్తూ మాన‌వ సేవ చేయ‌డ‌మే మాద‌వ సేవ అని ఆర్మూర్ డిపో మేనేజ‌ర్ ఇచ్చ‌గిరి రాజ‌మౌళి అన్నారు.  ఆర్మూర్ ప‌ట్ట‌ణంలోని ఆర్టీసీ బ‌స్టాండ్ ప్రాంగ‌ణంలో సెమి క్రిస్మ‌స్ ను పుర‌స్క‌రించుకొని బెరాకా సొసైటీ ఆద్వ‌ర్యంలో పేద‌ల‌కు దుస్తుల పంపిణీ కార్య‌క్ర‌మాన్ని సోమ‌వారం నిర్విహించారు. సంద‌ర్బంగా ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో డిపో మేనేజ‌ర్ ముఖ్య అథితి గా ప్ర‌సంగించారు.  పాస్ట‌ర్ న‌వ‌ర‌త్నం మాట్లాడుతూ ఏసు క్రీస్తు సందేశాన్ని వివ‌రించారు.  అనంత‌రం సెమి క్రిస్మ‌స్ వేడుక‌ల్లో ...

Read More »

స్టఫ్డ్ బుట్టలు

కావలసిన పదార్థాలు : బంగాళాదుంపలు –           నాలుగు (పెద్ద సైజ్ లో ఉండేవి)  పన్నీర్ తురుము –           అరకప్పు  సన్నగా తర్గిన ఉల్లిపాయ –            పావు కప్పు  క్యారెట్ తురుము –            పావు కప్పు  కొత్తిమీర తరుగు  –            కొద్దిగా  మిరియాల పొడి   –     ...

Read More »