Breaking News

వినియోగదారుడా మేలుకో- ర‌క్ష‌ణ చ‌ట్టం తెలుసుకో

ఆర్మూర్, డిసెంబ‌ర్24 : డిసెంబ‌ర్ 24 జాతీయ వినియోగ‌దారుల దినోత్స‌వాన్ని పురస్క‌రించుకొని ప‌ట్ట‌ణంలోని ప్ర‌భుత్వ బాలుర ఉన్న‌త పాఠ‌శా విద్యార్థులు ప‌ట్ట‌ణంలో బారీ ర్యాలీ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా వారు వినియోగ‌దారుడా మేలుకో ర‌క్ష‌ణ చ‌ట్టం తెలుసుకో అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ఈ కార్య‌క్ర‌మంలో విద్యార్థులు, పాఠ‌శాల ఉపాద్యాయులు, త‌దీత‌రులు పాల్గొన్నారు.

Check Also

బతుకమ్మ చీరల పంపిణీ

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పుర్‌ మండల కేంద్రంలోని వేల్పుర్‌, అమీనాపూర్‌, లక్కోర, మోతే, ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *