Breaking News

ద‌ర‌ఖాస్తుదారుల‌లో అర్హుల‌ను గ‌ర్తించండి

ఆర్మూర్, డిసెంబ‌ర్23 : గ‌్రామాల‌లో స్వీక‌రించిన పించ‌న్ ద‌ర‌ఖాస్తుల‌లో గ్రామ కార్య‌ద‌ర్శులు ఇంటింటికి తిరిగి అర్హుల‌ను గుర్తించాల‌ని ఎంపీడివో ప్ర‌వీణ్ కుమార్ తులిపారు.  ఆర్మూర్ మండ‌ల ప‌రిష‌త్ కార్యాల‌యంలో గ్రామ కార్య‌ద‌ర్శులు, కారోబార్ల‌తో స‌మావేశాన్ని నిర్వ‌హించారు.  ఆయ‌న మాట్లాడుతూ గ్రామాల‌లో వృద్దులు, విక‌లాంగులు, వితంతువులైన వారు అర్హులైన‌ట్లయితే రెండ‌వ స‌ర్వేలోగుర్తించాల‌ని పేర్కొన్నారు.  2014-15 సంవ‌త్స‌రానికి గాను 13వ ఆర్ధిక సంఘం నిధుల కోసం కార్య‌దర్శులు ప్ర‌ణాళికలు సిద్దం చేసుకోవాల‌న్నారు.  ఒక వ్య‌క్తికి రూ. 429.17పై చొప్ప‌న 2011 సంవ‌త్స‌రం జ‌నాభ ప్ర‌కారం గ్రామాల‌కు నిధులు మంజూరవుతామ‌ని వివ‌రించారు. ఈ స‌మావేశంలో ఇంచార్జ్ ఈవోపిఆర్ డి ధ‌నుంజ‌య గౌడ్, కార్య‌ద‌ర్శులు స‌త్య‌నారాయ‌ణ‌.  సీరాజ్ అలీ, గిరిధ‌ర్ రెడ్డి, గంగామోహ‌న్, కారోబార్లు పాల్గొన్నారు.

Check Also

వందశాతం వరి ధాన్యం కొనుగోలు చేయాల‌ని ముఖ్యమంత్రి నిర్ణయం

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశంలో ఏ రాష్ట్రంలో జరగనటువంటి ధాన్యం కొనుగోలు ముఖ్యమంత్రి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *