Breaking News

భయం వదులు… శిఖిరం చేరూ… బైక్‌ రెజింగ్‌ పోటీలు

నిజామాబాద్‌ స్పోర్ట్స్‌, డిసెంబరు 31;

నిజామాబాద్‌ నగరంలోని లక్ష్మి కళ్యాణ మండపం అవరణలో డౌ కూల్‌డ్రింక్‌ సంస్థ ఆధ్వర్యంలో భయం వదులు… శిఖిరం చేరూ… నినాదంతో యువతకు బైక్‌ రెజింగ్‌ పోటీలను నిర్వహించారు. జిల్లాకు చెందిన యువకులు ఈ రెజింగ్‌లో పాల్గొని తమ సత్తా చాటారు. సుమారు 20 మందికి పైగా యువకులు ఈ రెజింగ్‌లో పాల్గొన్నారు. యువకులు చేసిన బైక్‌ స్టంట్లు పలువురిని అకట్టుకున్నాయి. భయం వదులు, శిఖరం చేరూ నినాదంతో మండపం అవరణ అంతా కిటకిటాలాడింది.

Check Also

ప్రభుత్వ సూచన మేరకు రైతులు పంటలు వేయాలి

నిజామాబాద్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి సూచన ప్రకారం రాబోయే వానాకాలంలో వ్యవసాయ అధికారులు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *