Breaking News
joharlu

పోలీసు అమర వీరులకు నివాళి – కర్షక్‌ బిఇడి కళాశాల ఆధ్వర్యంలో ర్యాలీ

కామారెడ్డి, ఏప్రిల్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నల్గొండ ఘటనలో మృతి చెందిన పోలీసు అమరవీరులకు కామారెడ్డి కర్షక్‌ బిఇడి కళాశాల ఆధ్వర్యంలో విద్యార్థులు నివాళి అర్పించారు. బుధవారం కళాశాలలో పోలీసు అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం కళాశాల నుంచి నిజాంసాగర్‌ చౌరస్తా వరకు పోలీసులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అక్కడ మానంహారం ఏర్పాటు చేసి శ్రద్దాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా దేశంకోసం ప్రాణాలు అర్పించిన పోలీసుల సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ రషీద్‌, ఎస్‌ఐలు సంతోష్‌, శ్రీనివాస్‌రెడ్డి, శోభన్‌, అధ్యాపకబృందం రామ్మోహన్‌, బాలు, రేణుక, విఠల్‌, శ్రీనివాస్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

B.ed College students pays homage to Police Officers who sacrificed their live in duty and performed a rally Kamareddy news

Check Also

డ్రైవర్‌ కావలెను

కామారెడ్డి, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ ఆదేశానుసారం బాన్సువాడ రెవెన్యూ డివిజనల్‌ ...

Comment on the article