Breaking News

యానంపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

 

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి మండలం యానంపల్లి గ్రామంలో రైతు సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ దాసరి ఇందిర ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సరైన గిట్టుబాటు ధర లభించటానికే ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని అన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. విండో చైర్మన్‌ గజవాడ జైపాల్‌, సర్పంచ్‌ శ్రీనివాస్‌గౌడ్‌, దాసరి లక్ష్మీనర్సయ్య, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

The following two tabs change content below.
NizamabadNews.in is a community website serving residents and businesses of Telangana state with a special focus on Nizamabad and neighboring districts. We provide an alternative platform for sharing news and community information like, local news, events, a business and community directory, real estate, and employment listings.

Check Also

గంటకు రూ.2500 లకు మించి వసూలు చేయరాదు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో 2020 వానా కాలపు వరి పంటలకు ...

Comment on the article