Breaking News

పలు వాహనాలకు జరిమానా

 

రెంజల్‌, మే 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని సాటాపూర్‌ చౌరస్తాలో శనివారం వారాంతపు సంత పురస్కరించుకొని రెంజల్‌ ఎస్‌ఐ డి.రవి ఆధ్వర్యంలో పలు వాహనాలను తనిఖీ చేశారు. ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా సరైన దృవీకరణ పత్రాలు లేని 15 వాహనాలకు 3 వేల రూపాయల జరిమానా విధించినట్టు ఆయన తెలిపారు.

The following two tabs change content below.
NizamabadNews.in is a community website serving residents and businesses of Telangana state with a special focus on Nizamabad and neighboring districts. We provide an alternative platform for sharing news and community information like, local news, events, a business and community directory, real estate, and employment listings.

Check Also

22న ఆన్‌లైన్‌లో ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల దినోత్సవం సందర్భంగా 4వ టౌన్‌ పోలీస్‌ ...

Comment on the article