Breaking News

రియల్‌ ఎస్టేట్‌ కార్యాలయం ప్రారంభం

 

కామారెడ్డి, మే 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో శుభకరి ప్రాపర్టీస్‌ పేరిట రియల్‌ ఎస్టేట్‌ నూతన బ్రాంచ్‌ను ప్రారంభించారు. ఈ సందర్బంగా కంపెనీ జిఎం సతీష్‌ మాట్లాడుతూ తెలంగాణ పుణ్యక్షేత్రం యాదాద్రిలో 40 నెలల సులభ వాయిదాల్లో మధ్యతరగతి వారికి ఇంటి స్థలాలను అందిస్తున్నట్టు తెలిపారు.

ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కంపెనీ ఎజిఎంలు శివకుమార్‌, నితిశ్‌, సంతోష్‌, చంద్రశేఖర్‌, తదితరులు పాల్గొన్నారు.

The following two tabs change content below.
NizamabadNews.in is a community website serving residents and businesses of Telangana state with a special focus on Nizamabad and neighboring districts. We provide an alternative platform for sharing news and community information like, local news, events, a business and community directory, real estate, and employment listings.

Check Also

రావణ దహనం రద్దు… కోవిడ్‌ నిబంధనలతో బతుకమ్మ ఉత్సవాలు

కామరెడ్డి, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో ఆదివారం జరగనున్న ...

Comment on the article