Breaking News

10న కామారెడ్డి బల్దియాలో స్వచ్ఛభారత్‌

 

కామారెడ్డి, మే 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛతెలంగాణ-స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో భాగంగా ఈనెల 10న కామారెడ్డి మునిసిపల్‌ ఆవరణలో స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమం నిర్వహించనున్నట్టు కామారెడ్డి మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదివారం ఉదయం 9 గంటలకు కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు.

కార్యక్రమానికి మునిసిపల్‌ పాలకవర్గ ప్రతినిధులతోపాటు వార్డు మెంబర్లు, కో ఆప్షన్‌ మెంబర్లు, స్వచ్చంద సంస్థలు, ఆర్‌డబ్ల్యుఎస్‌, మహిళా గ్రూపులు , రెవెన్యూ డివిజనల్‌ అధికారులు పాల్గొనాలని కోరారు.

The following two tabs change content below.
NizamabadNews.in is a community website serving residents and businesses of Telangana state with a special focus on Nizamabad and neighboring districts. We provide an alternative platform for sharing news and community information like, local news, events, a business and community directory, real estate, and employment listings.

Check Also

రావణ దహనం రద్దు… కోవిడ్‌ నిబంధనలతో బతుకమ్మ ఉత్సవాలు

కామరెడ్డి, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో ఆదివారం జరగనున్న ...

Comment on the article