Breaking News

31 నుంచి యోగా శిక్షణ

 

ఆర్మూర్‌, ఆగష్టు 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌లోని ఆర్యవైశ్య సంఘం భవనంలో ఈనెల 31వ తేదీ నుంచి వచ్చేనెల 8వ తేదీ వరకు ద్యానవైద్య యోగ శిక్షణ నిర్వహిస్తున్నట్టు నిర్వాహకురాలు రేణుకమాత ఆదివారం తెలిపారు. ప్రతి రోజు ఉదయం 5 గంటల నుంచి 7.30 వరకు, తిరిగి సాయంత్రం 6 గంటల నుంచి 8.30 గంటల వరకు రెండు బ్యాచులుగా యోగా శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్టు ఆమె తెలిపారు. ఆసక్తిగలవారు ఈ శిబరంలో హాజరు కావాలని ఆమె కోరారు.

The following two tabs change content below.
NizamabadNews.in is a community website serving residents and businesses of Telangana state with a special focus on Nizamabad and neighboring districts. We provide an alternative platform for sharing news and community information like, local news, events, a business and community directory, real estate, and employment listings.

Check Also

బోరుమోటారు ప్రారంభం

కామారెడ్డి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 18 వ వార్డులోని అర్కల గల్లిలో బోర్‌ మోటార్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *