Breaking News

యోగాతో మానసిక ఉల్లాసం

 

కామారెడ్డి, సెప్టెంబర్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్తులు చిన్నప్పటి నుంచే యోగా అలవరుచుకుంటే మానసిక ఉల్లాసంతో పాటు ఏకాగ్రత సాధించి ఉన్నత స్తాయికి ఎదగగలుగుతారని మై విలేజ్‌ మాడల్‌ విలేజ్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు బాల్‌రాజ్‌గౌడ్‌, యోగా గురు ఆచార్య రమేశ్‌లు అన్నారు. బుధవారం కామారెడ్డి గంజ్‌ ప్రభుత్వ పాఠశాలలో యోగా శిక్షణ శిబిరం నిర్వహించారు.

విద్యార్తులకు యోగాసనాలతో పాటు మానవతా దృక్పథ విలువల గురించి నేర్పించారు. మానవత్వ విలువలను విద్యార్థి దశలోనే అలవరుచుకోవాలని చదువుతోపాటు సంస్కారాన్ని అలవరుచుకోవాలని సూచించారు.

Check Also

రక్త హీనతతో బాధపడుతున్న మహిళకు రక్తదానం

కామారెడ్డి, మే 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన సుజాత అనే మహిళ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *