Breaking News

మోకాళ్ళపై కూర్చొని ఆశల నిరసన

 

కామారెడ్డి, సెప్టెంబర్‌ 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆశ కార్యకర్తలు నిర్వహిస్తున్న సమ్మెలోభాగంగా శుక్రవారం మోకాళ్ళపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు.

ఈసందర్బంగా వారు మాట్లాడుతూ 17 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం తమ సమస్యలపట్ల స్పందించకపోవడం శోచనీయమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం తమను క్రమబద్దీకరించాలని, రూ. 15 వేల నెలసరి వేతనం చెల్లించాలని, పిఎఫ్‌, ఇఎస్‌ఐ తదితర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఆశ వర్కర్లు సుజాత, లత, మమత, విజయ, భాగ్య, లక్ష్మి, నర్సవ్వ తదితరులున్నారు.

Check Also

పబ్లిక్‌కు సిస్టం నేర్పాలి

నిజామాబాద్‌, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ పర్యటనలో భాగంగా నిజామాబాద్‌ రూరల్‌ మండలం ...

Comment on the article