Breaking News

విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు

 

ఆర్మూర్‌, నవంబర్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటరులో సోమవారం నుంచి ఈనెల 7వ తేదీ వరకు ప్రభుత్వ పాఠశాల విద్యార్తులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ఎంఇవో రాజగంగారాం తెలిపారు.

మండలంలోని కంటి సమస్యలున్న విద్యార్థులను ఉపాధ్యాయులు, ఐఇఆర్‌టిలు సుధ, కిషన్‌ గుర్తించి వైద్య శిబిరానికి పంపించాలని పేర్కొన్నారు. హెల్త్‌ సెంటరులో పరీక్షలు నిర్వహించిన అనంతరం ఉచితంగా కళ్లజోల్లు అందించడం, శస్త్ర చికిత్సలు నిర్వహిస్తారని తెలిపారు.

Check Also

జూలై 15 లోగా పూర్తిచేయకుంటే చర్యలు

నిజామాబాద్‌, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామబాద్‌ జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి పర్యటనలో భాగంగా మోపాల్‌ ...

Comment on the article