Breaking News

నేడు కాళభైరవుని జయంతి

 

సదాశివనగర్‌, డిసెంబరు 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఇసన్నపల్లి, రామారెడ్డి శ్రీకాళభైరవస్వామి జయంతి వేడుకలు గురువారం జరపనున్నట్టు ఆలయ మేనేజర్‌ శ్రీరాం రవిందర్‌ తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు స్వామివారికి డోలారోహణం (తొట్లె) నిర్వహించడం జరుగుతుందని అన్నారు. రాత్రి 2 గంటలకు రథోత్సవం జరపనున్నట్టు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి వేడుకలు విజయవంతం చేయాలని వారు కోరారు. ఇరుగ్రామాల సర్పంచ్‌లు మణ్మెమ్మ గంగాధర్‌, శైలజ శ్రీనివాస్‌, ఎంపిటిసిలు యాదగిరి, లత తదితరులున్నారు.

Check Also

అర్హత పరీక్ష గడువు పెంపు

నిజామాబాద్‌, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో ఎలాంటి విద్యార్హత ...

Comment on the article