Breaking News

ప్రయివేటు పాఠశాలల్ని పరిశీలించిన ప్రత్యేక బృందాలు

 

బోదన్‌, డిసెంబరు 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రయివేటు పాఠశాలల్లో గుణాత్మక విద్యనుబోధించడానికి అవసరమైన ఏర్పాట్లను ప్రత్యేక బృందాలు పాఠశాలలను పరిశీలిస్తున్నాయి. బుధవారం బోధన్‌ పట్టణంలోని పాఠశాలలను పరిశీలించారు.

నిర్మాణాత్మక మూల్యాంకనాలను, ప్రగతి పత్రాలు, నీటి సదుపాయాలు తదితర అంశాలపై ప్రత్యేక బృందాలతో జిల్లా విద్యాశాఖ తనికీలు చేస్తుంది. పట్టణంలోని విజయసాయి ఉన్నత పాఠశాలలో బుధవారం ఏరాజ్‌పల్లి ప్రధానోపాధ్యాయలు నాగయ్య ఆద్వర్యంలో పాఠశాలలో బోధనాంశాలను, బోధన పద్ధతులను పరిశీలించారు. అనంతరం విద్యార్థుల ప్రగతి నివేదికలు పరిశీలించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్‌ కృష్ణమోహన్‌, సీనియర్‌ విశ్రాంత ఉపాధ్యాయులు రాంరెడ్డి ఉన్నారు.

Check Also

జూలై 25 వరకు పూర్తిచేస్తాం

నిజామాబాద్‌, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధర్పల్లి మండలం, దుబ్బాక గ్రామంలో వైకుంఠ ధామాన్ని గ్రామంలోని ...

Comment on the article