Breaking News

వెంకన్న ఆలయంలో అన్నదానం

 

బీర్కూర్‌, డిసెంబరు 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ శివారులోగల వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

శనివారం వెంకటేశ్వరునికి ఇష్టమైన రోజు కావడంతో ఉదయంనుంచే భక్తుల తాకిడి అధికంగా నెలకొంది. ఆలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం మధ్యాహ్నం మహా అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ప్రతి శనివారం వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలుచేయడం జరుగుతుందని, భక్తులు అధిక సంఖ్యలో హాజరుకావాలని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు.

Check Also

రైతు వేదికల‌ నిర్మాణాల‌కు శంకుస్థాపనలు

బీర్కూర్‌ జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం నసురుళ్లబాద్‌ మండలంలో రైతువేదికల‌కు ఉమ్మడి నిజమాబాద్‌ జిల్లా ...

Comment on the article