Breaking News

Daily Archives: December 6, 2015

‘సౌర’ కూటమికి శ్రీకారం

అంతర్జాతీయ ‘సౌర’ సంఘటన- ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్’-ఐఎస్‌ఏ- ఏర్పడడం ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరంలో జరుగుతున్న పర్యావరణ సదస్సులో సంభవించిన కీలక పరిణామం. ఈ సౌర సంఘటనను ఏర్పాటు చేయాలన్న మన ప్రభుత్వ ప్రతిపాదనకు అతర్జాతీయ సమాజం అనుకూలంగా స్పందించడం మనకు లభించిన ప్రాకృతిక విజయం. ఈ సౌరశక్తి దేశాల సంఘటన మరో ప్రధాన అంతర్జాతీయ వేదికగా అవతరించనున్నది. కర్బన కాలుష్యాలను తగ్గించడానికి జరుగుతున్న అంతర్జాతీయ చర్చలు ఒక కొలిక్కి వస్తాయా అన్నది ఇప్పటికీ అనుమానమే. కాలుష్యం పెంచి ప్రపంచానికి పంచిపెట్టిన అమెరికా, చైనా ...

Read More »

భూమిపైన అన్నింటి కన్నా పెద్ద పక్షి ఏది?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును… అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !… భూమి మీద ప్రస్తుతం జీవించి ఉన్న పక్షులన్నింటి కెల్లా అతి పెద్ద పక్షి ఆస్ట్రిచ్. ఆస్ట్రిచ్ కళ్లు 50 మిల్లీమీటర్ల (రెండు అంగుళాలు) వ్యాసార్థంతో ఉంటాయి. ఆస్ట్రిచ్ కాళ్లు, మెడ ...

Read More »