Breaking News

Daily Archives: December 7, 2015

రంగారెడ్డి జిల్లాలో యువకుడి హత్య

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో మంచాల మండలం రంగాపూర్‌ దగ్గర ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన కిరణ్‌ అనే యువకున్ని తల, మొండెంను వేరుచేసి దుండగులు హత్య చేశారు. ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో మంచాల మండలం రంగాపూర్‌ దగ్గర ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన ...

Read More »

వ్యవసాయానికి అప్పు

వ్యవసాయం వంటి అనేక ప్రముఖ ఆర్థిక రంగాలకు రుణాలని మంజూరు చేయడంలో బ్యాంకులను జాతీయం చేయడమనేది ముఖ్యమైన సంఘటన. దిన దిన ప్రవర్ధమానంగా ఎదుగుతు ఉన్న వ్యవసాయ రంగానికి బ్యాంకుల ద్వారా మరింత ఆర్థికచేయూతనందిస్తేనే అభివృద్ధి సాధ్యమౌతుంది. 2004-05నుంచి మూడెళ్లపాటు వ్యవసాయ రంగానికి బ్యాంకులందించే రుణాలను రెట్టింపు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది . ప్రభుత్వానికి వ్యవసాయ రంగంపై ఉండే శ్రద్ధ వల్ల 11వ పంచవర్ష ప్రణాళికలో ఆ రంగానికి ప్రత్యేక కేటాయింపులు జరిగాయి. ఇక ఈ బ్యాంకులు ఇస్తున్న రుణ పథ కాలను తగురీతిలో ...

Read More »