Breaking News

శారదా ఆలంయలో మహా లింగార్చన

 

కామారెడ్డి, డిసెంబరు 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి తూర్పు హౌజింగ్‌ బోర్డు కాలనీలోని శ్రీ శారదా శంకరాచార్య ఆలంయలో మహా లింగార్చన కార్యక్రమం జరపనున్నట్టు తెలిపారు.

కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మాస శివరాత్రి సందర్భంగా లోక కళ్యానార్థం మహా లింగార్చన, కైలాస పరమశివ పార్దివ లింగ పూజ జరుగుతుందన్నారు. మట్టితో వెయ్యి లింగాలు పేర్చి విశేష ఫల, పంచామృతాలతో మహా అభిషేకం, పూజలు చేస్తామన్నారు. భక్తులు పెద్ద సంక్యలో పాల్గొని శివుని అనుగ్రహాన్ని పొందాలన్నారు. కార్యక్రమంలోఆలయ కమిటీ ప్రతినిదులు మహిపాల్‌రెడ్డి, సాయిరెడ్డి, లింగం, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

57 మందికి చెక్కుల‌ పంపిణీ

కామారెడ్డి, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గంలోని 57 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ...

Comment on the article