Breaking News

మండలానికి రూ. 100 కోట్లు తక్షణ సహాయం అందించాలి

 

సదాశివనగర్‌, డిసెంబరు 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని రైతులను కరవు బారి నుంచి రక్షించడానికి రూ. 100 కోట్ల తక్షణ సహాయం అందించే విధంగా నివేదిక పంపాలని జడ్పిటిసి పడిగెల రాజేశ్వర్‌రావు తెలిపారు. మంగళవారం మండల కేంద్రానికి కరవు బృందం రావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల రాలేకపోయినట్టు ఆయన తెలిపారు. అయినా కరవు బృందానికి రెండు పేజీల లేఖ ద్వారా మండల పరిస్థితులను క్షుణ్ణంగా వివరించినట్టు ఆయన తెలిపారు.

Check Also

22న రాష్ట్రస్థాయి గణిత పరీక్ష

కామారెడ్డి, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గణిత ప్రతిభ పరీక్షల పోస్టర్‌ను కామారెడ్డి జిల్లా జాయింట్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *