Breaking News

హిందీ పండిత శిక్షణకు అర్హత పరీక్షల కోసం దరఖాస్తులు

 

ఆర్మూర్‌, డిసెంబరు 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌లోని 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు హిందీ ప్రచారసభ నిర్వహించే మాధ్యమ, విశారద, భూషణ్‌, విద్వాన్‌ పరీక్షలు రాసేవారు ఈనెల 21వ తేదీ వరకు పరీక్షల ఫీజు చెల్లించాలని నిర్వాహకులు జనార్దన్‌ జ్యోతి బుధవారం తెలిపారు. హిందీ ప్రచారసభ నిర్వహించే పరీక్షలు రాసేందుకు ఆసక్తిగలవారు 9441594523 నెంబర్లో సంప్రదించాలని ఆమె కోరారు.

Check Also

రేపు విద్యుత్‌ అంతరాయం

నిజామాబాద్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలోని మిర్చి కాంపౌండ్‌ సబ్‌స్టేషన్‌ పరిదిలో గురువారం ...

Comment on the article