Breaking News

క్రిస్మస్‌ను ఘనంగా జరుపుకోవాలి

 

ఆర్మూర్‌, డిసెంబరు 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని పెర్కిట్‌ గ్రామంలోని ఎంఆర్‌ గార్డెన్స్‌లో శుక్రవారం క్రైస్తవ సంఘాల సమావేశం నిర్వహించారు.

ఇందులో ఆర్మూర్‌, బాల్కొండ నియోజకవర్గాల పాస్టర్ల అసోసియేషన్‌ సభ్యులు పాల్గొన్నారు. అద్యక్షుడు ప్రభాకర్‌ మాట్లాడుతూ ఈనెల 25న క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవాలని సూచించారు. ప్రతిఇంట్లో క్రిస్మస్‌ ట్రీని, నక్షత్రం ఏర్పాటు చేయాలని సూచించారు. ఇందులో ఆర్మూర్‌, బాల్కొండ గ్రామాలకు చెందిన క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

రూ.75 కోట్ల ఆదాయం వచ్చే అవకాశముంది

నిజామాబాద్‌, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముప్కాల్‌ మండలం, నాగపూర్‌ గ్రామ శివారులో శ్రీరామ్‌ సాగర్‌ ...

Comment on the article