Breaking News

హనుమాన్‌ విగ్రహ అపహరణపై ఫిర్యాదు

 

కామారెడ్డి, డిసెంబరు 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని 8వ వార్డు రాజీవ్‌నగర్‌ కాలనీలో గురువారం హనుమాన్‌ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారని వార్డు వాసులు ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీలో 20 సంవత్సరాల క్రితం అప్పటి ఎమ్మెల్యే షబ్బీర్‌ అలీ హనుమాన్‌ ఆలయం కోసం స్థలాన్ని కేటాయించి విగ్రహాన్ని ప్రతిస్టించారన్నారు. గుర్తు తెలియని వ్యక్తులే రాత్రివేళ విగ్రహాన్ని తవ్వి తీసుకెళ్లారని చెప్పారు. నిందితులను పట్టుకొని, విగ్రహాన్ని తిరిగి నిర్మించాలని కోరారు.

Check Also

కందకుర్తి శాఖా వార్షికోత్సవం

బోధన్‌, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రీయ స్వయంసేవక సంఘ కందకుర్తి శాఖా వార్షికోత్సవాన్ని గురువారం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *