Breaking News

స్టాక్‌ మార్కెట్స్‌-బిఎస్‌ఇపై తెవివిలో అవగాహన సదస్సు

 

డిచ్‌పల్లి, డిసెంబరు 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ వ్యాపార నిర్వహణ విభాగం, బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ వారి సౌజన్యంతో శుక్రవారం తెవివిలో స్టాక్‌మార్కెట్స్‌-బిఎస్‌ఇ అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా రిసోర్సు పర్సన్‌ సంతోష్‌ వి.రెడ్డి స్టాక్‌ మార్కెట్‌పై అవగాహన, స్టాక్‌ మార్కెట్‌లో నిర్వహించే అంశాలను బోధించారు. కార్యక్రమంలో హెడ్‌, డీన్‌ ఆచార్య సత్యనారాయణచారి, ఎంబిఎ, ఐఎంబిఎ విద్యార్థులు, డాక్టర్‌ కైసర్‌ మహ్మద్‌, డాక్టర్‌ వి.రాజేశ్వరి, సి.హెచ్‌.ఆంజనేయులు, డాక్టర్‌ కె.అపర్ణ, డాక్టర్‌ జి.వాణి, డాక్టర్‌ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Check Also

రేషన్ డీల‌ర్లకు గుడ్‌ న్యూస్‌

హైదరాబాద్‌, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం రేషన్‌ డీర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. రూ.36.36 ...

Comment on the article