Breaking News

Daily Archives: December 20, 2015

పురుగులు చిన్నగా ఉంటాయేం?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును… అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !…పురుగులు చిన్నగా ఉంటాయేం?   ప్రశ్న: పురుగుల పరిమాణం జంతువుల, పక్షుల కన్నా తక్కువగా ఉంటుంది. ఎందువల్ల? జవాబు: వాతావరణంలోని గాలిలో ఆక్సిజన్‌ శాతం ఇప్పటి కన్నా ఎక్కువగా ఉండి ఉంటే, ...

Read More »