Breaking News

ఘనంగా అయ్యప్ప పడిపూజ మహోత్సవం

 

రెంజల్‌, డిసెంబరు 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలో మాజీ ఎంపిపి రమణాగౌడ్‌ ఆధ్వర్యంలో అయ్యప్ప పడిపూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పూజా కార్యక్రమంలో మండలంలోని ఆయాగ్రామాల దీక్షా స్వాములు, భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆరట్టు మహోత్సవం నిర్వహించారు. అనంతరం స్వాములకు భిక్షా, అన్నదానం చేశారు.

Check Also

యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలని సమాచార శాఖ డిప్యుటి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *