Breaking News

క్రిస్మస్‌కు ముస్తాబైన చర్చిలు

 

రెంజల్‌, డిసెంబరు 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం క్రిస్మస్‌ పండగను పురస్కరించుకొని మండలంలోని క్రిస్టియన్లు గురువారం చర్చిలను అలంకారప్రాయంగా, సుందరంగా ముస్తాబు చేశారు. మండలంలోని నీలా క్యాంపు, బాగేపల్లి, దూపల్లి, తాడ్‌బిలోలి గ్రామాల్లోని చర్చిలకు రంగులువేసి విద్యుత్‌దీపాలతో అలంకరించారు.

Check Also

పారిశుద్య పనులు పర్యవేక్షించిన నగర మేయర్‌

నిజామాబాద్‌, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని జోన్‌ 1 పరిదిలోని 37వ డివిజన్‌, 16వ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *