Breaking News

నందిపేట సర్పంచ్‌పై ఎమ్మెల్యేకు ఫిర్యాదు

 

నందిపేట, డిసెంబరు 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలో మేజర్‌ గ్రామ పంచాయతీ సర్పంచ్‌ షాకీర్‌ హుస్సేన్‌ అవినీతి అక్రమాలపై ఫిర్యాదుల పరంపర ఆగడం లేదు. నందిపేట యువజన సంఘాల సమాఖ్య అధ్యక్షుడు సంతోష్‌ ఆద్వర్యంలో యువకులు హైదరాబాద్‌ వెళ్ళి ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. సర్పంచ్‌ షాకీర్‌హుస్సేన్‌పై ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలని, సర్పంచ్‌ పదవి నుంచి పార్టీ నుంచి బహిష్కరించాలని ఎమ్మెల్యేను కోరినట్టు సంతోష్‌తెలిపారు.

Check Also

యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలని సమాచార శాఖ డిప్యుటి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *