Breaking News

జనవరి 9 నుంచి జిల్లా స్తాయి క్రికెట్‌ పోటీలు

 

బీర్కూర్‌, డిసెంబరు 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని కిష్టాపూర్‌ గ్రామంలో జనవరి 9వ తేదీ నుంచి కీర్తిశేషులు కామినేని సూరిబాబు స్మారకార్థం జిల్లా స్థాయి క్రికెట్‌ పోటీలు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ప్రథమ బహుమతిగా 20 వేల నగదు, ట్రోఫి, ద్వితీయ స్తానంకు 10 వేల నగదు ట్రోఫి అందజేయబడుతుందని పేర్కొన్నారు. పోటీలో పాల్గొనదలచిన జట్లు జనవరి 8న నిర్వహించే డ్రాలోపు సంప్రదించాలన్నారు. ఎంపైర్‌దే తుది నిర్ణయమని తెలిపారు.

 

District Level Cricket Competition in Birkoor From 9th January

Check Also

ఆయా డివిజన్‌ల‌లో పారిశుద్య పనులు పరిశీలించిన మేయర్‌

నిజామాబాద్‌, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ కార్పొరేషన్‌ పరిదిలో జరుగుతున్న ప్రత్యేక పారిశుద్ధ్య పనుల‌ను ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *