Breaking News

ఘనంగా మహ్మద్‌ ప్రవక్త జన్మదినం

 

రెంజల్‌, డిసెంబరు 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని కందకుర్తి, రెంజల్‌, తాడ్‌బిలోలి, నీలా గ్రామాల్లో ముస్లింలు మహ్మద్‌ ప్రవక్త జన్మదినం సందర్భంగా ర్యాలీలు నిర్వహించారు. ఘనంగా ప్రవక్త జన్మదినం జరుపుకున్నారు.

కందకుర్తిలో ముస్లింలు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి మండలంలోని పలు గ్రామాల ముస్లింలు పాల్గొన్నారు. అనంతరం రెంజల్‌ మండల కేంద్రంలో అన్ని గ్రామాల ముస్లింలు బైక్‌ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ తమ సిబ్బందితో బందోబస్తుఏర్పాటు చేశారు.

Check Also

పోలీస్‌ అమరవీరులకు నివాళి

నందిపేట్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నందిపేట్‌ పోలీస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *