Breaking News

Daily Archives: December 25, 2015

చెన్నై పాఠాలు మనకు వినిపించవా?

చెన్నై తరహా వరదల ప్రమాదం ప్రతిపాదిత రాజధాని అమరావతికి సంభవిస్తే? ఊహించుకుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది. అనూహ్యమైన వర్షపాతంతో ఇటీవల చెన్నై మహానగరమంతా ఒక పెద్ద సాగరంలా మారిపోయింది. ఏది ఊరో, ఏది ఏరో తెలియనంతగా సముద్రం విస్తరించినట్టుగా మారిపోయింది. కొన్ని లక్షలమంది వారం రోజులుపైగా విలవిల్లాడిపోయారు. అది ఎవరూ ఊహించని ప్రకృతి విలయం. కాలం కాని కాలంలో, వానాకాలం వెళ్లిపోయిన తర్వాత ఒకే రోజున దాదాపు 50 సెంమీ వర్షపాతం నమోదైందంటే అది పర్యావరణ వైరుధ్యమే కదా! ప్రకృతి పగబట్టినట్టే కదా! కొన్ని ...

Read More »