Breaking News

చలి-పులి

 

ఆర్మూర్‌, డిసెంబరు 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంతో పాటు జిల్లా వ్యాప్తంగా చలి పులిలా విజృంభిస్తుంది. వాతవరణంలో ఒక్కసారిగా మార్పులు రావడంతో వేడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో ఎముకలు కొరికే చలి ఏర్పడింది.

దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పట్టణంలో స్వెటర్ల వ్యాపారం జోరుగా సాగుతుంది. చలి తీవ్రతకు తట్టుకోలేక ఎక్కడి వారు అక్కడే మంటలు పెట్టుకొని వెచ్చబడుతున్నారు. మరికొన్ని రోజులు చలి ఇంత కంటే ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ వారుచెప్పడంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Check Also

పోలీస్‌ అమరవీరులకు నివాళి

నందిపేట్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నందిపేట్‌ పోలీస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *