Breaking News

గోబి పకోడి

కావలసిన పదార్థాలు:

కాలిఫ్లవర్‌ – అర కిలో, శెనగపిండి – పావుకిలో, పచ్చిమిరపకాయలు – ఆరు, కారం – ఒక టీ స్పూను, సోడా – చిటికెడు, కలర్‌ – కొద్దిగా, కొత్తిమీర – ఒక కట్ట, ఉప్పు – తగినంత, నూనె – సరిపడా.

తయారుచేయు విధానం: కాలిఫ్లవర్‌ని వేడినీళ్లలో వేసి శుభ్రంగా కడిగి చిన్న ముక్కలు కోసుకోవాలి. వీటిలో శెనగపిండి, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర తురుము, సోడా, కలర్‌, కారం, ఉప్పు, కొన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టౌ మీద మందపాటి కడాయి పెట్టి సరిపడా నూనె పోయాలి. బాగా కాగాక పిండిని తీసుకుని చిన్న చిన్న పకోడీలు వేసుకోవాలి.

Check Also

స్మోకీ చికెన్‌

కావల్సినవి: ఆలివ్‌నూనె – రెండు టేబుల్‌స్పూన్లు,   చికెన్‌ ముక్కలు – నాలుగు, ఉల్లిపాయ – ఒకటి, వెల్లుల్లి రెబ్బలు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *